After the supreme court judgement - we allows to go సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న తమ సందేహాలు, అనుమానాలు అన్నిటిని నివృత్తము చేసుకున్నాక ఆలయ ప్రవేశం..

After the supreme court judgement we allows to go

Sabarimala verdict, Women Entry, Sabarimala Temple, supreme court on Sabarimala, Sabarimala Case, Kerala Government

The Supreme Court's decision to refer the issue of the entry of women of all ages into Sabarimala Temple

సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న తమ సందేహాలు, అనుమానాలు అన్నిటిని నివృత్తము చేసుకున్నాక ఆలయ ప్రవేశం..

Posted: 11/15/2019 11:45 AM IST
After the supreme court judgement we allows to go

మరో రెండు రోజులలో శబరిమల యాత్ర ప్రారంభం కానున్నది అయినా శబరిమల సమస్య తేలలేదు. ఆడవారికి ప్రవేశంలేని ఆ ఆలయం తరతరాల నుండి ఉన్న నిబంధన. మన ప్రాచీన ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి కొందరు స్త్రీలు ఆలయ ప్రవేశే అవకాశం కలిపించాలని కోరుకున్న పిటిషన్ ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. శబరిమల ప్రవేశం అని వయస్సుల స్త్రీలకు కలిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చినా తీర్పు పై న్యాయక విధులను తమ ప్రభుత్వం సంప్రదించనున్నది అని కేరళ ముఖ్య మంత్రి పునరయి తెలిపారు. ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని కదిలించడం అసలు ఎవరికీ ఇష్టం లేదని తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నిషేద్దాన్ని గత సంవత్సరంలో సుప్రీమ్ కోర్ట్ ఎత్తి వేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. దీని పై దాఖలైన పిటిషనుల పై ఈరోజు విచారణ ఉన్న సందర్భంగా శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసారు.

అంతే కాకుండా శబరిమల ఆలయ ప్రవేశం తో చాలా ఆధ్యాత్మిక ఆలయాలలో ప్రవేశానికి సుదీర్గా సంబంధాలు ఉన్నాయని అందుకే ఒక సరి అయినా ఆలోచన చేయాలి అని భావించారు. సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న తమ సందేహాలు, అనుమానాలు అన్నిటిని నివృత్తము చేసుకున్నాక ఆలయ ప్రవేశం పై ఒక నిర్ణయం, అనుమతి కలిపిస్తాం అని అభిప్రాయం పడ్డారు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏది ఏమైనా వాటిని గౌరవిస్తామని. అందులో ఎటు వంటి సందేహము లేదని తేల్చిచెప్పారు. గతం లో ఇచ్చిన తీర్పు పై సుప్రీమ్ కోర్ట్ ఎటువంటి స్తే ఇవ్వలేదని గుర్తు చేసారు.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabarimala verdict  Women Entry  Sabarimala Temple  Kerala  

Other Articles