School Holiday In few states on Ayodhya Verdict అయోధ్య తీర్పు: దేశవ్యాప్తం అప్రమత్తం.. పటిష్ట బందోబస్తు

Ayodhya case schools colleges to remain closed today in few states

ayodhya verdict, ayodhya verdict reactions, ayodhya reactions, ayodhya supreme court verdict, ram temple verdict, ram temple verdict live, live ram temple verdict, ayodhya news, ayodhya case, ayodhya case verdict, ayodhya case live, ayodhya case news, ayodhya mandir, ram mandir, ayodhya ram mandir, babri masjid ayodhya, babri masjid, ayodhya ram mandir verdict, ayodhya mandir, ayodhya case, ram mandir live, ram mandir verdict, shia board on ram mandir,asi report on ram mandir,result of ram mandir case,result of ram mandir,ram mandir case result,what is the decision of supreme court on ram mandir,news on ram mandir,result of ayodhya ram mandir case,ram mandir result,ram mandir

Since the Supreme Court is scheduled to deliver its judgment in the Ayodhya land dispute case on Saturday, all the educational institutions will remain closed in Delhi, Madhya Pradesh, Jammu, Uttar Pradesh and Karnataka on November 9.

అయోధ్య తీర్పు: దేశవ్యాప్తం అప్రమత్తం.. పటిష్ట బందోబస్తు

Posted: 11/09/2019 12:37 PM IST
Ayodhya case schools colleges to remain closed today in few states

రామజన్మభూమి అయోధ్య కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా బద్రతను కట్టుదిట్టం చేయాలని అదేశించింది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుచర్యలు చేపట్టాలని అదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టును సాధరంగా స్వాగతించాలని ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కూడా దేశ ప్రజలను కోరారు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తర్ ప్రదేశ్ లోని పలు కీలక ప్రాంతాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలతో ఇంటర్నెట్ సేవాలను నిలిపివేశారు. 24 గంటల పాటు అంతర్జాల సేవలకు అంతరాయం వుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి రేపు ఉదయం ఈ సేవలను పునరిద్దరిస్తామన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎలాంటి అవాంచనీయ పాటు అయో ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి.

తీర్పు నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వుండేందుకు.. శాంతి సామరస్యం పరఢవిల్లేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో క్రితం రోజున సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. కాగా, అయోధ్య కేసుపై తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ  నెలకొంది.

ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మకశ్మీర్ లో అన్ని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు  సెలవులు ప్రకటించారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ కేసు నేటితో తేలిపోనుంది. దీంతో దేశమంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని దేవాలయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles