Allu arjun becomes emotional seeing Pawan Kalyan పవన్ ను చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

Allu arjun becomes emotional seeing pawan kalyan

pawan kalyan, janasena, allu arjun, allu aravind, nagendra babu, ram charan tej, sai dharam tej, pawan kalyan fans, pawan kalyan ravi prakash, pawan kalyan srini raju, pawan kalyan nara lokesh, pawan kalyan chandrababu, pawan kalyan tweets, pawan kalyan mother, sri reddy, pawan kalyan on sri reddy controversy, pawan kalyan on sri reddy, sri reddy pawan kalyan news, pawan kalyan twitter posts, andhra pradesh, politics

After posting a series of tweets reacting to actor Sri Reddy's remarks against him, star Pawan Kalyan went to AP Film Chamber, where stylish star allu arjun became emotional and hugged him.

పవన్ ను చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

Posted: 04/20/2018 02:57 PM IST
Allu arjun becomes emotional seeing pawan kalyan

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తల్లిని తిట్టించిన దుష్టచతుష్టయాన్ని కడుగిపారేస్తూ.. ఇంత నీచంగా, దిగజారి.. తనకు సంబంధం లేని ఓ విషయంలో తనను లాగి తన తల్లిని అసభ్యపదజాలంతో దూషించేందుకు ఓ నటిని ప్రేరేపించిన వారిని సామాజిక మాద్యమం ద్వారా కడిగిపారేశారు. ఇవాళ ఉదయం నుంచి పెట్టిన వరుస ట్విట్ల తరువాత ఆయన ఒక నటుడిగా ఫిల్మ్ చాంబర్ కి వెళ్లి.. తన తల్లిని దూషించిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సినీ ప్రముఖులను కోరారు. అక్కడే లాయర్లతో మంతనాలు చేస్తున్నారు. ఫిల్మ్ చాంబర్ వేదికగా పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మెగా ఫ్యామిలీతోపాటు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

 నాగబాబుతోపాటు హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా వచ్చారు. ఇదే సమయంలో ఫిల్మ్ చాంబర్ లోకి ఎంటర్ అయిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్ ను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పవన్ ను గట్టిగా హత్తుకున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర బావోద్వేగానికి గురైన అల్లు అర్జున్ ను ఓదార్చరు పవర్ స్టార్. అల్లు అర్జున్ – పవన్ కల్యాణ్ దృశ్యం చూసిప అభిమానులు దుష్టచతుష్టయాన్ని వారి వెనకునుండి నడిపించిన వారిని వదిలేదిలేదంటూ భావోద్వేగంతో రగలిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh