chiru house maid held for theft case చిరంజీవి నివాసంలో చోరి.. అదుపులో చెన్నయ్య

Megastar chiranjeevi house maid held under theft case

chiranjeevi, megastar, congress leader, former union minister, chennaiah, manager, house maid, jubilee hills police

house maid of former union minister and tollywood megastar chiranjeevi, chennaiah was held with two lakh cash after stealing it from chiru's home.

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో చోరి.. అదుపులో చెన్నయ్య

Posted: 11/06/2017 02:24 PM IST
Megastar chiranjeevi house maid held under theft case

కాంగ్రెస్ నాయకుడు, టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి నివాసంలో చోరి జరిగిందన్న వార్త చిత్రపురి, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చిరంజీవి ఇంట్లో దాదాపుగా రెండు లక్షల రూపాయల నగదు చోరి అయినట్లు చిరంజీవి మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు పనిపనుషులపై అరా తీస్తున్నారు.

కాగా ఇంట్లో పనిచేసే చెన్నయ్య అనే పనిమనిషి దొంగతనం జరిగిన మరుక్షణం నుంచి కనిపించడం లేదన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు అయన కోసం గాలించారు. చివరకు చెన్నయ్యను అదుపులోకి తీసుకన్న పోలీసులు అయనను విచారిస్తున్నారని సమాచారం. అయితే చెన్నయ్య ఎక్కడి వుండగా పోలీసులు గుర్తించారన్న విషయం కానీ, అసలు అయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్న వివరాలు కానీ తెలియరాలేదు. దొంగ దొరకడంతో పోలీసులు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి వివరాలను తెలిపే అవకా3శం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles