History-sheeters warned ahead of Tipu Jayanthi విమర్శలు వెల్లువ.. అయినా తప్పని హెయిర్ కట్

History sheeters warned ahead of tipu jayanthi

Tipu Jayanthi, Mysuru City Police Commissionerate, history-sheeters, hair cutting, rowdy sheeters, SP Sasi kumar, mysore

Ahead of Tipu Sultan jayanti, superindenerent of Police Sasi Kumar warns rowdysheeters not to involve in anti-social activities, at rowdysheeters parade at City Armed Reserve (CAR) grounds, in Mysuru

విమర్శలు వెల్లువ.. అయినా తప్పని హెయిర్ కట్

Posted: 11/06/2017 10:11 AM IST
History sheeters warned ahead of tipu jayanthi

ఎన్నికల వేళ కేవలం రాజకీయ స్వార్థంతోనే టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను నిర్వహిస్తుందని కర్ణాటక ప్రభుత్వంపై ఓ వైపు విపక్ష బీజేపి విమర్శలకు పాల్పడుతున్న క్రమంలో ప్రభుత్వ అదేశాలతో పోలీసులు మాత్రం జయంతోత్సవ వేడుకలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఎక్కడా ఎలాంటి శాంతిభద్రత సమస్యలు ఉత్పన్న కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే మైసూరు నగర పోలీసు కమీషనరేట్ డీసీపీ నగర పరిధిలోని రౌడీ షీటర్లను హెచ్చరించి.. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా.. చర్యలు తప్పవని హచ్చరించిన నేపథ్యంలో అదే బాటలో కల్బుర్గి జిల్లా ఎస్పీ కూడా పయనించారు. జిల్లాతో పాటు తాలూకా పరిధి పోలిస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లుగా నమోదైన వ్యక్తలకు పోలీసులు పరేడ్‌ నిర్వహించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు.

అంతేకాదు రౌడీ షీటర్లు జట్టును కూడా హెయిర్‌ కట్ చేయించారు. త్వరలో జరుగనున్న టిప్పు జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు అతిగా జట్టు పెంచుకున్న వారికి కటింగ్‌ కూడా చేయించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఒకేరోజు 900 మందికి కటింగ్‌ చేయించి హెచ్చరించినట్లు ఎస్‌పీ శశికుమార్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles