Texas church shooting 26 killed in Massacre | ఘోరం... చర్చిలో ఆగంతకుడి కాల్పులు.. 26 మంది మృతి...

At least 26 people killed after texas church shooting

Texas, Sutherland Springs, Texas Church Shooting, Texas Church Massacre, Devin Patrick Kelley, Texas Massacre Gun Man, Texas Church Fire, Bapist Church

At Least 26 People Killed in Texas Church Shooting. A man dressed in black tactical-style gear and armed with an assault rifle opened fire inside a church in a small South Texas community on Sunday, killing 26 people and wounding at least 16 others in what the governor called the deadliest mass shooting in the state's History. The gunman was identified as Devin Patrick Kelley, 26 who lived in New Braunfels, Tex., and had served in the Air Force at a base in New Mexico, died shortly after the attack.

టెక్సాస్ చర్చిలో మారణ హోమం

Posted: 11/06/2017 08:51 AM IST
At least 26 people killed after texas church shooting

అమెరికాలో గన్ కల్చర్ తో మరోసారి మారణ హోమం చెలరేగింది. టెక్సాస్‌లో ఓ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో తుపాకీ చేపట్టిన ఓ ఆగంతకుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు. ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మరో 20 మందికి పైగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం సదర్‌లాండ్‌ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్‌ బాపిస్ట్‌ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో సుమారు 50 మంది ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. చర్చిలోకి నల్ల దుస్తుల్లో వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. చివరకు ఓ వ్యక్తి అతన్ని అడ్డుకోవడంతో మారణ హోమం ఉధృతి నిలువరించినట్లయ్యింది.

కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. దుండగుడు మెక్సికన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన పాట్రిక్ కెల్లీ(26)గా అధికారులు గుర్తించారు. ఉగ్రదాడా? ఉన్మాద చర్య అన్నది తేలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas  Bapist Church  Gun Shot  టెక్సాస్  మారణ హోమం  

Other Articles