Heavy Rain Alert in Telugu States for next 24 hours తెలుగు రాష్ట్రాలకు భారీ‘ష్’ హెచ్చరికలు

Heavy rain alert in telugu states for next 24 hours

heavy rain, heavy rains, rains in telugu states, rains in hyderabad, rain alert, rain forecast, weather forecast, weather updates, weather expert, sudden rains, cumulo nimbus clouds, weather forecast, weather in telangana, weather in Andhra pradesh, natural disaster, latest news

indian meteorological department officials warned of Heavy Rain in Andhra pradesh and Telangana, Alerts were issued as there will be lighnting and storms in telugu states

తెలుగు రాష్ట్రాలకు భారీ‘ష్’ హెచ్చరికలు

Posted: 09/25/2017 09:32 AM IST
Heavy rain alert in telugu states for next 24 hours

పండగ వేళ కూడా వరుణుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పట్టడం మానడం లేదు. వర్షాకాల ముగిసింది. ఇక చలి కాలం ప్రారంభమవుతుంద్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుణుడు అందోళనకు గురిచేస్తున్నాడు. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమల్లోని అత్యధికప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్లాతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వున్నాయని, దీంతో లోత్తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం ఉభయ తెలుగు రాష్ట్రాల్ల మీదుగా కొనసాగుతుందని, దీనికి అనుసంధానంగా ఉత్తర అండమాన్ ను అనుకుని మార్టబన్ ప్రాంతంలో మరో అవర్తనం కోనసాగుతొందని, దీంతో రానున్న 24 గంట్లల్లో వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles