ఆవులపై యాసిడ్ ఎటాక్.. మత కోణం?? | Acid Attack on Cows and Bulls in UP

Miscreants throw acid on bulls and cows in agra

Cows Acid Attack,Uttar Pradesh Acid Attacks, Tajganj Cows Acid attack, Acid Attack Cows

Miscreants throw acid on bulls and cows in Agra Uttar pradesh. An FIR has been registered and strict action will be taken against those responsible: Raja Singh, Incharge, Tajganj PS

యూపీలో యాసిడ్ దాడులు.. మత కోణం?

Posted: 08/22/2017 10:09 AM IST
Miscreants throw acid on bulls and cows in agra

ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. మూగజీవాలు అని కూడా చూడకుండా కిరాతక చర్యకు పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగలు ఆవులు, ఎద్దుల మీద యాసిడ్ దాడులు చేశారు.

తాజ్ గంజ్ ప్రాంతంలో పోలాల్లో తిరుగుతున్న ఆవులు, ఎద్దుల మీద యాసిడ్ దాడులు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడులకు పాల్పడింది ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై రాజా సింగ్ తెలిపారు.

గోరక్షక దళాల దాడుల నేపథ్యంలో మత కోణంలో ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆవులను పరిరక్షించే సీఎం యోగి ఆదిత్యానాథ్ రాష్ట్రంలోనే గోవులపై దాడులు జరగటంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Cows and Bulls  Acid Attack  

Other Articles

Today on Telugu Wishesh