BBC worker spotted watching inappropriate video న్యూస్ ఛానెల్ లో న్యూడ్ వీడియో..!

Bbc staffer spotted watching a very inappropriate video on office computer

bbc, BBC shows woman’s breasts, BBC show TOPLESS woman, woman’s breasts, news, bbc news, boob, breast, bbc boobs, BBC, news at ten, woman exposed, topless woman, presenter sophie raworth, BBC staffer, raunchy movie scene

Viewers tuning into the BBC's News at Ten got an eyeful when a woman exposed her naked breasts on a computer screen - just yards behind presenter Sophie Raworth. A BBC worker, who was wearing headphones and slumped in his chair, was spotted watching the woman remove her bra in the raunchy movie scene.

ITEMVIDEOS: 'ఏవండోయ్, ఇది చూశారా?' బీబీసీలో బూతు వీడియో..!

Posted: 08/10/2017 10:12 AM IST
Bbc staffer spotted watching a very inappropriate video on office computer

ప్రపంచ మీడియాలో బ్రీటీష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అదేనండీ బీబీసీ అంటే ప్రత్యేక స్థానం ఉంది. బీబీసీలో ఒక కథనం ప్రసారమైందంటే అది చాలా కీలకమైన అంశమని చాలా మంది భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఉదయం సాయంకాలంతో పాటు ఇక నిద్రకు ఉపక్రమించే సమయాల్లో కూడా ఈ న్యూస్ చానెల్ ను వీక్షించి కానీ వెళ్లని వీక్షకులు వున్నారంటే అది బీబీసీకే సొంతం అనికూడా చెప్పకతప్పదు. ఎంతటి ప్లాష్ న్యూస్ అయినా.. వేగంగా వీక్షకుల ముందుకు తీసుకురావడంతో న్యూస్ ను చూసేవారి సంక్య అంతకంతకూ పెరుగుతుంది.

అయితే ఇలా లక్షలాది మంది టీవీని వీక్షిస్తున్న సమయంలో ఓ దృశ్యం ప్రేక్షకుల కంటపడింది. న్యూస్ ప్రెజెంటర్ సోఫీ రావర్త న్యూస్ చదువుతున్న సమయంలో అమె వెనుకనున్న ఓ స్టాఫర్ ఏకంగా బూతు సినిమాలోని ఓ హాట్ సన్నివేశాన్ని చూస్తూ కనిపించాడు. అయితే తాను వున్నది లవ్ ఛానెల్ వెనకనన్న సంగతి కూడా మర్చిపోయిన స్టాఫర్ తాను పనిచేస్తున్న బీబీసీ ఛానెల్ పరువును తీశాడు. బీబీసి ఛానల్ లో ఇలాంటి ఘటనలు జరగడం దరుదృష్టకరమే అయినా యాజమాన్యం మాత్రం విచారణ జరుపుతున్నాం.. నిజానిజాలు పరిశీలించిన తరువాత తప్పజరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇక మ్యాటర్ లోకి ఎంటర్ అయితే బీబీసీ ఛానల్‌ లో సోమవారం అర్ధరాత్రి యాంకర్‌ సోఫీ రావర్త్ వార్తలు చదువుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో న్యూస్ రూం కనిపించింది. ఈ సమయంలో ఎడిటింగ్ రూంలో కూర్చున్న ఉద్యోగి ఒకరు కంప్యూటర్ కు హెడ్ సెట్ పెట్టుకుని, అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కనిపించాడు. దీనిని గమనించిన ఒక వీక్షకుడు ఆ వెంటనే దానిని రికార్డు చేశాడు. పదిసెకెన్ల నిడివిగల చిత్రాన్ని తన ఫేస్ బుక్ లో 'ఏవండోయ్, ఇది చూశారా?' అంటూ ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్ అయింది. బీబీసీలో ఇలాంటి ఘటనను తాను నమ్మలేకపోయానని, అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే దీనిని నమ్మాల్సి వచ్చిందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles