Indian Food Ingredient New Entry for Oxford Dictionary

Chana dal honored by oxford english dictionary

Oxford English Dictionary, Indian Terms Oxford English Dictionary, Chana and Chana Dal, Chickpeas Chickpea Lentils, Indian Food Ingredient Oxford Dictionary, OED 2017 Terms, Oxford Dictionary New Terms, Chana and Chana Dal, Oxford Dictionary New Entries

Chana Dal as Chickpeas the latest entry in Oxford English Dictionary. The 'Oxford English Dictionary' (OED) now has added two words often used by Indians. Among the latest to find mention in the dictionary are Indian food essentials – chana and chana dal.

మన పప్పుకు అరుదైన గౌరవం

Posted: 06/28/2017 08:57 AM IST
Chana dal honored by oxford english dictionary

భారతీయ వంటకాల్లో వాడే పప్పు ధాన్యం శనగకు అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చనా దాల్ (శనగపప్పు) కు చోటు చోటు దక్కించుకుంది. ఈ యేడాదికి గానూ 600 కొత్త పదాలను డిక్షనరీలో చేర్చగా, అందులో శనగపప్పు చిక్ పీస్ పేరుతో స్థానం దక్కించుకుంది.

2016 నుంచి వాడుకలో ఉండే పదాల జాబితాను పంపాల్సిందిగా ప్రజలను ఆక్స్ ఫర్ట్ కోరిన విషయం తెలిసిందే. పోస్ట్ ట్రూత్ పేరటి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎక్కువ జనాలు ఏ పేరును అయితే ప్రతిపాదిస్తారో దానికి అందులో చోటు కల్పిస్తారు అన్న మాట. ఇంగ్లిష్‌ను మరింత విస్తృత పరిచేందుకు జనాల నోళ్లలో నానుతున్న, పాప్యులర్ పదాలను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ వస్తోంది. ఇందుకోసం జీవనశైలి, తాజా పరిణామాల నుంచి విద్యారంగం వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.

త్రైమాసిక నవీకరణ పేరిట ఇప్పటిదాకా 4000 పదాలను చేర్చినట్లు సమాచారం. చనాదాల్‌తోపాటు టెన్నిస్ సంబంధమైన ‘ఫోర్స్‌డ్ ఎర్రర్’, ఆరు గేముల స్కోరును తెలిపే ‘బేగల్’ను కూడా చేర్చింది. వీటితోపాటు ఫుట్‌లెస్ (లెగ్‌లెస్‌కు సామీప్యం), స్విమ్మర్ (స్పెర్మ్), సన్ ఆఫ్ ఎ బ్యాచిలర్ (సన్ ఆఫ్ ఏ బిచ్‌కు ప్రత్యామ్నాయం) తదితర పదాలను డిక్షనరీలో చేర్చేసింది కూడా. మొత్తం 120 దేశాల నుంచి విజ్నప్తులు అందగా, కేవలం 12 దేశాలకు చెందిన 600 పదాలను మాత్రమే డిక్షనరీలో చోటు కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oxford English Dictionary  Chana and Chana Dal  2017 Terms  

Other Articles