క్యాబ్ డ్రైవర్ ను రేప్ చేసిన యువతిపై అత్యాచారం కేసు Female passenger allegedly rapes taxi driver at knifepoint

Female passenger allegedly rapes taxi driver at knifepoint

cab driver rapped, male raped by woman, male raped by female thief, Brittany Carter, cab driver, Cory Jackson, rape and robbery, Rape at knifepoint, TownePlace Suites, trinity express cab service, Hancock County, Findlay, ohio, featured1, rape, robbery, celebrity gossip scandal, crime

Brittany Carter a 23 year old Findlay, Ohio woman has been charged with raping and robbing a male taxi driver as an accomplice held the driver at knifepoint.

కత్తితో బెదిరించి క్యాబ్ డ్రైవర్ పై యువతి అత్యాచారం

Posted: 04/12/2017 10:41 AM IST
Female passenger allegedly rapes taxi driver at knifepoint

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. స్వతహాగా వక్రమార్గం పట్టిన యువతి మరో ఇద్దరు పురుషులతో కలసి చోరిలు చేసేది. ఇలా చోరి చేసిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడింది. ఇంకేముందు ఇక జీవిత పయనమంతా చెడు సావాసాలు, దొంగతనాలు, డ్రగ్స్ ఇత్యాదులే. ఇదే మితిమీరిన యవ్వారం అని భావిస్తే అమె చేసిన మరో పని అటు పోలీసులను, ఇటు ఓహియో వాసులను అవాక్కయేలా చేసింది. ఇంతకీ అమె ఏం చేసిందన్న వివరాల్లోకి వెళ్తే..

ఓహియో రాష్ట్రంలోని ఫిండ్ లేకు చెందిన బ్రిటనీ కార్టర్ అనే 23 ఏళ్ల యువతి.. మరో ఇద్దరు యువకులతో కలసి జనవరి 28న టౌనీ ప్లేస్ సూట్స్ ప్రాంతంలోని భోటల్ సిర్కా వద్ద ఉదయం నాలుగన్నర గంటలకు ఓ కాబ్ ను పలిచింది. తన ఇద్దరు స్నేహితులతో కలసి అమె క్యాబ్ ఎక్కడింది. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత 29 ఏళ్ల వయసున్న డ్రైవర్ పై ఊహకందని విధంగా దాడికి పాల్పడ్డారు. ఏకంగా క్యాబ్ డ్రైవర్ పై బ్రిట్నీ కార్టర్ అత్యాచారం పాల్పడింది.

ఎక్కడో దక్షిణాఫ్రికాలో పురుషుల వీర్యం కోసం వారిని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారాలు జరిపి వీర్యాన్ని సేకరించే మహిళల గురించి మాత్రమే పోలీసులకు తెలిసిన నేపథ్యంలో ఈ వింతదాడి విస్మయానికి గురిచేసింది. బ్రిట్నీ కార్టర్ కూడా వున్న ఇద్దరు పురుషులలో ఒకడైన జాక్సన్ క్యాబ్ ను పక్కన అపాల్సిందిగా కోరిగా. డ్రైవర్ కారును పక్కన అపాడు. అంతే ఒక్కసారిగా జాక్సన్ డ్రైవర్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. అంతే అ అవకాశం కోసమే ఎదురుచూసిన కార్టర్ అతడిపై అత్యాచారానికి తెగబడింది.

అంతటితో అగకుండా డ్రైవర్ వద్ద ఉన్న డాలర్లను (రూ. 2000)ను దొంగిలించాడు. దొంగతనం అనంతరం కూడా డ్రైవర్‌ని వదల్లేదు. డ్రైవర్‌పై మరోసారి అత్యాచారానికి పాల్పడింది కార్టర్. క్యాబ్ డ్రైవర్ పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అమెను మార్చి 10న అరెస్టు చేసి హాన్ కాక్ కౌంటీలోని జైలుకు తరలించారు. విచారణలో కార్టర్‌ పాత నేరస్తురాలని, అమెపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

2016లో హెరాయిన్ అక్రమరవాణాకు సంబంధించి రెండు కేసులు నమోదవడమే కాకుండా ఓ హత్య కేసులో కూడా కార్టర్ నిందితురాలిగా ఉంది. దీనికి తోడు డ్రగ్స్ కేసులో అమె నిందితురాలు, పురుషుడిపై అత్యాచారం కేసులో రూ.38 లక్షల వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. యువకుడిపై అత్యాచారానికి సహకారం, దొంగతనం కేసు నమోదు చేశారు. పురుషుడిపై అత్యాచారం కేసును ఎలా నమోదు చేయాలన్న విషయంలో పోలీసులనే ఇబ్బందులకు గురిచేసిందని ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles