అందుకు ఒప్పుకోలేదని వైఫ్ ను ఫ్రెండ్ తో రేప్.. ఆపై ఏం చేశాడో చూడండి | Techie held for raping wife with friend.

Man booked for rape and voyeurism

Hyderabad Husband, Hyderabad Techie Harass Wife, Husband Wife Naked Photos, Husband Friends Rape Wife, Husband Sexual Contacts, Husband Mother in Law Force Woman, Husband Black Mail Wife, Wife Obscene Photos Whats app

Husband arrested for allegedly raping wife with his friend in Hyderabad.

భార్యకు డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్.. బ్లాక్ మెయిల్

Posted: 03/14/2017 08:13 AM IST
Man booked for rape and voyeurism

తన అవసరం కోసం భార్యను లైంగికంగా వాడుకోవాలని చూశాడు. ఏ భర్త చేయని దారుణానికి పాల్పడడ్డాడు. అందుకు అతగాడి తల్లి కూడా మద్ధతు తెలుపటం మరీ దారుణం. వికృత చేష్టలకు పాల్పడ్డ ఆ కిరాతకుడి ఉదంతం భార్య ధైర్యంతో ఆలస్యంగానైనా వెలుగు చూసింది.

పాతబస్తీలోని కంచన్ బాగ్ లో ఉండే ఈ జంటకు గతేడాదే వివాహం అయ్యింది. పెళ్లాయ్యక కొన్నాళ్లు ఆఫీస్ పని మీద భర్త ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాడు. ఆపై తిరిగొచ్చాక అదనపు కట్టనంతోపాటు తన మిత్రులకు సుఖాన్ని పంచాలంటూ నిత్యం వేధించేవాడు. భార్య ఎదురు తిరగగా, మెల్లిగా ఆమెతో ప్రేమను నటించి ఓ రోజు భార్యకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై తన స్నేహితుడితో అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు.

తన మాట వినకుంటే ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసే వాడని, వారితో సెక్స్ లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెచ్చేవాడంట. దీంతో విసిగిపోయిన భార్య ఈ విషయాన్ని తన అత్తకు చెప్పింది. సోషల్ స్టేటస్ కోసం ఇలాంటి పనులు సాధారణమేనని ఆమె కొట్టి పారేయటంతో చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు నమోదు చేసుకుని బాధితురాలి భర్తను, అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Husband Arrest  Wife  Sexual Harassment  

Other Articles