‘‘నాలుగు వారాల గడువు ఇవ్వారా’’ సుప్రీంను కోరిన చిన్నమ్మ will appeal for review in sasikala da case: aiadmk mp thambi durai

Will appeal for review in sasikala da case aiadmk mp thambi durai

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, palaniswamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala asks supreme court 4 weeks tme to surrender herself in karnataka court in disproportionate assts case.

‘‘నాలుగు వారాల గడువు ఇవ్వారా’’ సుప్రీంను కోరిన చిన్నమ్మ

Posted: 02/14/2017 04:43 PM IST
Will appeal for review in sasikala da case aiadmk mp thambi durai

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అమెను అరెస్టు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు గోల్డన్ బే రిసార్టుకు చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో శశికళను అరెస్టు చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయతే చిన్నమ్మ అరెస్టు చేస్తారా..? లేక అమె లొంగిపోతారా.. అన్న విషయాన్ని పక్కబడెడితే.. తాను లొంగిపోవడానికి నాలుగు వారాల సమయం కావాలని అమె సర్వోన్నత న్యాయస్థానాన్ని అడుగుతున్నారు. ఈ మేరకు అమె తరపున న్యాయవాదులు న్యాయప్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.

తాను అనారోగ్యంతో వున్నానని, కావున నాలుగు వారాల సమయం ఇవ్వాలన, ఆ తరువాత న్యాయస్థానం అదేశించిన మేరకు కోర్టు హలు 48లోకి వచ్చి లొంగపోతానని పిటీషన్లో పేర్కోన్నరన సమాచారం. కాగా, దీనిపై అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయిన శశికళ జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తడంతో, శాసనసభా పక్ష నాయకుడిగా పళనిస్వామిని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు. తమ నాయకురాలిపై తిరుగుబాటు చేసిన పన్నీర్ కు అన్నాడీఎంకే లో స్థానం లేదని అన్నారు. దీంతో పాటు పన్నీరు సెల్వానికి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలకు కూడా పార్టీలో స్తానం లేదన్ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  palaniswamy  sendigottanyan  thambidurai  AIADMK  

Other Articles