శశికళకు షాక్... దోషి అంటూ సుప్రీం తీర్పు.. లొంగిపోవాలంటూ ఆదేశాలు | Sasikala convicted in

Sasikala convicted in da case

Sasikala Convicted, Sasikala DA Case Decree, Disproportionate Case, Sasikala Convict, Sasikala 4 Years Convict, 10 years Ban Sasikala

AIADMK general secretary VK Sasikala suffered a major jolt with the Supreme Court upholding the trial court's judgment convicting her in the 21-year-old disproportionate case against her. With this, Sasikala stands disqualified to take over as Tamil Nadu chief minister. Decks cleared for Panneerselvam as Sasikala convicted

ఫ్లాష్: శశికళ దోషి.. నాలుగేళ్ల శిక్ష

Posted: 02/14/2017 10:43 AM IST
Sasikala convicted in da case

సీఎం పీఠంపై కూర్చోవాలన్న శశికళ నటరాజన్ కు చుక్కే ఎదురైంది. సుప్రీం కోర్టులో వాదనలు విన్న బెంచ్ ఆమెను దోషిగా నిర్దారించింది. అక్రమాస్తుల కేసులో ఏ 2 నిందితురాలిగా ఉన్న శశికళకు నాలుగేళ్ల శిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది కూడా. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు పినాకి చంద్రఘోష్. అమితవరాయ్ లు ఆమెను దోషిగానే తేల్చటం విశేషం. వెంటనే లొంగిపోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది కూడా. ఇక పన్నీర్ సెల్వం ఇంటి వద్ద తీర్పు వెలువడిన వెంటనే సంబరాలు మొదలయ్యాయి. ఇళవరసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా ప్రకటించింది. సుప్రీం నిర్నయంతో పదేళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయినట్లు అయ్యింది.

 

శశికళ జైలుకెళ్తే పరిస్థితి ఏంటి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sasikala Natarajan  Convict  Panneerselvam  DA Case  

Other Articles