భార్య పుట్టిన రోజున కూడా.. ట్విట్లతో చెలరేగిన సెహ్వాగ్ Sehwag Wishes His Wife Aarti On Her Birthday

Virender sehwag wishes his wife aarti on her birthday

Sehwag, Wife, Aarti, Birthday, demonetisation, film, Rs 100 note, Virendra Sehwag, Sehwag Wishes His Wife Aarti, Sehwag Aarti, Sehwag twitter, Virat Kohli, Twitter, badal, name change, Cricket

Former Indian opening batsman Virender Sehwag on Twitter then you must be aware of his hilarious tweets, most of which are posted on his friends’ birthdays.

ఆర్తికి కూడా.. ట్విట్టర్లోనే అకట్టుకున్న సెహ్వాగ్

Posted: 12/16/2016 08:13 PM IST
Virender sehwag wishes his wife aarti on her birthday

టీమిండియా క్రికెట్ జట్టు ఓపెనర్ గా తన బ్యాటుతో మాత్రమే మాట్లాడిన ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ట్విట్టర్ అనుసంధానంగా తమ మాటల తూటాలతో చెలరేగిపోతున్నాడు. సోషల్ మీడియాలో తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ దూసుకుపోతున్న సెహ్వాగ్.. తాజాగా తన భార్య ఆర్తికి కూడా ట్విట్టర్ అనుసందానంగానే బర్త్ డే విషస్ తెలిపాడు.

శ్రీమతి గారూ హ్యాపీ బర్త్ డే. 16 డిసెంబర్ పేరిట నీ పుట్టిన తేదీతో ఓ సినిమా కూడా ఉంది. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ, వంద రూపాయల నోటు దొరకడం కష్టంగా మారిందంటూ ట్వీట్ చేశాడు. ఒక్క ట్వీట్‌తో తన భార్యను మునగ చెట్టు ఎక్కించాడు. దీంతో వీరూ ట్విట్లపై అప్పటికప్పడు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు. కామెంట్లను పోస్టు చేశారు, ఒకరు వంద కాదు 500 నోటు అని రాయాలని కోరితే మరోకరు మారోలా ట్విట్ చేశారు. చూస్తుంటే సెహ్వాగ్ తన భార్యకు ట్రీట్ ఇవ్వకుండా ట్వీట్‌తోనే ఆమెను సరిపెట్టేలా కనిపిస్తున్నాడని మరో అభిమాని స్పందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virendra Sehwag  Wife  Aarti  Birthday  demonetisation  film  Rs 100 note  Cricket  

Other Articles