అమ్మాయిని అక్కడ ముట్టకునేందుకు మృగాడి పాట్లు.. Man repeatedly attempts to touch a woman's leg on train in China

Man repeatedly attempts to touch a woman s leg on train in china

womans thighs, womans legs, man repeated attempt, man woman train, man woman china, man's repeated attempt to touch girls legs, man fails in touching women legs, man, china woman, train, girls legs, co passenger, china

A man can be seen trying to touch a woman's leg repeatedly on a train in China even after she is moving to corner of the seat,

ITEMVIDEOS: అమ్మాయిని అక్కడ ముట్టుకునేందుకు ‘మృగాడి’ పాట్లు..

Posted: 10/25/2016 10:47 AM IST
Man repeatedly attempts to touch a woman s leg on train in china

కుందనపు బోమ్మలా వుంది ఆ అమ్మాయి. అందులోనూ రైలులో ప్రయాణం చేస్తుంది. చైనా దేశం కాబట్టి అమె షాట్, దానిపైన లైట్ వాయిలెట్ కలర్ టాప్, దానిపై నల్లని జాకెట్ ధరించింది. ఇక కనులపై పడతున్న అలా మెడ వరకు జాలువారగా, తన కాళ్లపై బ్యాగు పెట్టుకుని దానిపై చేతులు పెట్టి ఏదో అలోచిస్తున్నట్లుగా కూర్చుంది. తన పక్కనున్న సీటు ఖాళీగా వుంది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ చేరుకోగానే అదే రైలు, అదే కంపార్టుమెంటు ఎక్కిన మరో ప్రయాణికుడు అమ్మాయి పక్కన ఖాళీగా వున్న సీటులో కూర్చున్నాడు.

ఇంతవరకు బాగానే వున్న ఆ మృగాడిలో తుంటరి అలోచనలు రేగాయి. ఆమెను తాకాలని భావించాడు. అయితే ఏదో అనుకోకుండా తాకడం వేరు.. మనోడు ఏకంగా ఆమె కాళ్లను (తోడలను) తాకాలని భావించాడు. ఇకెందుకు ఆలస్యం అనుకున్నాడో ఏమిటో తెలియదు కానీ ఆమె అక్కడ తాకడానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అయితే అమ్మాయి అతడి కపటబుద్దిని గ్రహించింది. వాడినేమీ అనలేక తాను మాత్రం పక్కకు జరుగుతూ వాడి ప్రయత్నాలను విఫలం చేసింది. ఇదంతా రైలులోని సీసీటీవీ ఫూటేజ్ లో బయటపడింది.

ఇంకేముందు ఆ యువకుడి కోసం అక్కడి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. మనస్సును నియంత్రణలో పెట్టుకోలేకపోవడం ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో కదా..? అతను కానీ పోలీసులకు పట్టుబడితే అతడి పరువు మర్యాదలతో పాటు వాడి తల్లిదండ్రుల గౌరవానికి కూడా భంగం కలిగించిన వాడు అవుతాడు. అంతేకాదు ఇక అతడి చర్యలను చూసి స్నేహితులు కూడా అతడికి దూరంగా జరుగుతారు. ఇలా సభ్య సమాజంలో మనల్ని ఎవరు గమనించడం లేదని అనుకుని ఇలాంటి చర్యలకు పాల్పడితే.. నిఘా నేత్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man  china woman  train  girls legs  co passenger  china  

Other Articles