జమ్మూలో మళ్లీ తెగబడ్డ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. జవాను మృతి Since the surgical strikes Pakistan violated ceasefire 25 times

Since the surgical strikes pakistan violated ceasefire 25 times

pakistani troops, loc in jammu and kashmir, indian army in pakistan-occupied kashmir, pakistani armymen, paksitan ceasefire violations, ceasefire violations, paksitan ceasefire violations, latest news, india news, latest news

There have been over 25 ceasefire violations by Pakistani troops along the LoC in Jammu and Kashmir after the surgical strikes," said a senior Army officer.

జమ్మూలో మళ్లీ తెగబడ్డ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. జవాను మృతి

Posted: 10/08/2016 07:10 AM IST
Since the surgical strikes pakistan violated ceasefire 25 times

ఉరీ ఘటనలో 19 మంది భారత జవాన్లు అమరులు కావడంతో పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సర్జికల్ స్ట్రైక్స్ కు పాల్పడిన భారత రక్షణ ధళాలు, ఆ నాటి నుంచి పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదుల నుంచి ప్రతిదాడులను ఎదుర్కోంటుంది. అయితే ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదుల పిచమణుచుతున్నా.. అక్రమంగా మన భూభాగంలోకి అడుగుపెట్టి అర్మీ బేస్ క్యాంపులపై దాడులకు తెగబడుతుంది. భారత్ సునిశిత దాడుల తరువాత పాకిస్థాన్ ఏకంగా 25 సార్లు సరిహద్లులో కాల్పలు ఉల్లంఘణలకు పాల్పడింది. తాజాగా మరో మారు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు కాల్పులకు తెగబడ్డారు.

కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ పోలీస్ ఔట్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించగా మరో కానిస్టేబుల్, ఓ పౌరుడు గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ముష్కరులు అక్కడి నుంచి పరారయ్యారు. జామ్‌నగరీ పికెట్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ను ఉగ్రవాద కార్యకలాపాలను యావత్ ప్రపంచం తూలనాడుతున్న ఇంకా ఉగ్రసహకారంతోనే అ దేశం ఏదో సాధించాలని భావించడం అవివేకం.

 ఉగ్రభూతం పంజా ఎలా వుంటుందో కూడా తెలిసిన పాక్ పైపైకి మాత్రం ఉగ్రవాదలను అణచివేస్తాం అంటూనే.. లోన మాత్రం వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది, సరిహద్దు ప్రాంతం పూర్తిగా రక్షణ బలగాల చేతిలో వుండగా, వారికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా సాయుధులైన ఉగ్రవాదులు ఎలా భారత్ భూభాగంలోకి వస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాక్తిస్థాన్ ప్రభుత్వం ముందుగా ఉగ్రవాదులు సంక్షేమానికి కట్టుబడి అ తరువాతే ఆ దేశ పౌరులకు గురించి అలోచిస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  jammu kashmir  cease fire violations  India  pakistan army  shelling in border  

Other Articles