వీరూ.. చాలా హుషారు.. పంచులతో పటాసులు పేల్చుతున్నారు Virender Sehwag drinks juice of 'ganna' to wish Vinod Khanna

Virender sehwag drinks juice of ganna to wish vinod khanna

virender sehwag, vinod khanna, rakeysh omprakash mehra, birthday wish, virender sehwag birthday wish to vinod khanna, virender sehwag twitter

Virender Sehwag creates news on Twitter with his brilliant sense of humour! It wouldn’t be wrong to say that among some of India’s celebrity tweeters, Sehwag has created quite a following for himself

వీరూ... పంచులతో పటాసులు పేల్చుతున్నారు..

Posted: 10/06/2016 08:19 PM IST
Virender sehwag drinks juice of ganna to wish vinod khanna

టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ గా కొసాగినన్నాళ్లు..  చాలా ఒబిడియెంట్ గా వున్న సేహ్వాగ్..  రిటైర్మెంట్ తరువాత సోషల్ మీడియాలో తన సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ బాగానే రాణిస్తున్నాడు. ఎంతలా అంటే ప్రస్తుతం రిటైర్ అయిన క్రికెటర్లు ఎవరికీ లేని ఫాలోయింగ్ తన చలోక్తులు, పంచులతో తెప్పించుకుంటున్నాడు, ఈ మధ్యకాలంలో వీరూ సెకెండ్ ఇన్నింగ్స్ లో చాలా వైరల్ గా మారిపోయాడని అనడంలో అతిశయోక్తి లేదు, తన ’సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ తో, కిరాక్‌ డైలాగులతో సెహ్వాగ్‌ నిత్యం వార్తల్లోకి వస్తున్నాడు. ఆయన పంచులకు అభిమానులే కాదు విమర్శకులు ఫిదా అయిపోతున్నారు.

మొన్నటికి మొన్న ‘దేవుడు’గారు సచిన్‌ టెండుల్కర్‌పై పంచులు వేసి నవ్వించిన సెహ్వాగ్‌ తాజాగా అలనాటి బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘మళ్లీ ఏసెశాడు’.. వినోద్‌ ఖన్నా గురువారం 70వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ‘Today let’s drink Juice of Ganna. To wish Happy Birthday to Vinod Khanna’ (వినోద్‌ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ రోజు అందరం కలిసి గన్నా (చెరుకు) రసం తాగుదాం) అంటూ ఛలోక్తి విసిరాడు. ప్రాసతో కూడిన ఈ పంచ్‌ ట్విట్టర్‌లో బాగా పేలింది. గంటలోపే ఈ ట్వీట్‌ను నెటిజన్లు మూడువేలకుపైగా రీట్వీట్‌ చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  tweets  Vinod Khanna  Twitter  social media  

Other Articles