ఆముదాలవలస నీలిచిత్రాల్లో అంతా తెలిసినవారే! | Local Women blue films viral in Srikakulam Amudalavalasa

Local women blue films viral in srikakulam amudalavalasa

Local Women blue films, Blue Films in Andhra Pradesh, Srikakulam Blue films, Blue Films Viral in Srikakulam, Local Women blue films

Local Women blue films viral in Srikakulam Amudalavalasa.

శ్రీకాకుళంలో బ్లూఫిల్మ్స్ హల్ చల్... అంతా తెలిసివారే?

Posted: 09/20/2016 08:52 AM IST
Local women blue films viral in srikakulam amudalavalasa

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీలిచిత్రాల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరి మొబైల్ ఫోన్ లో చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇందులో స్థానిక మహిళలవే ఎక్కువగా ఉండటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కాగా, పట్టణానికి చెందిన కొందరు యువకులు ఈ బ్లూఫిలింలు చిత్రీకరించి విడుదల చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆముదాలవలస, పరిసర ప్రాంతాల్లో వీటిని చిత్రీకరిస్తున్నట్టు వార్తలు రావడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.  సినిమాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ తెలిసినవారేనని చెబుతున్నారు. పట్టణానికి చెందిన మహిళలతోనే ఈ వీడియోలను చిత్రీకరించాని తెలుస్తోంది. ఈ బ్లూఫిలింలు ఇప్పుడు యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్ చేస్తున్నాయి.

బ్లూఫిలింలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా పోలీసులు ఆవైపుగా దృష్టి సారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విషయం తెలిసి భయమేస్తోందని ఆడపిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. పట్టణంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లూఫిలింల వ్యవహారంపై స్థానిక సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : Srikakulam  Blue Films  Amudalavalasa  

Other Articles