ఫ్రెషర్లకు వెల్ కమ్ చెబుతున్న పోర్న్ స్టార్లు | Kerala institute welcome board with Sunny Leone and Mia Khalifa in saris

Students welcomed at kerala institute by sunny leone and mia khalifa in saris

Hillarious welcome board, Porn stars welcome board i kerala, Kerala Porn Stars Banner, Mia Khalifa and Sunny Leone, Sunny Leone and Mia Khalifa, Porn Stars in Sarees, Whats Wrong with Pornstars posters

Students welcomed at Kerala institute by Sunny Leone and Mia Khalifa in saris.

కేరళలో నవ్వులు పూయిస్తున్న పోర్న్ స్టార్ల బ్యానర్

Posted: 09/15/2016 12:06 PM IST
Students welcomed at kerala institute by sunny leone and mia khalifa in saris

అది కేరళ కొట్టాయంలోని శ్రీనారాయణ పాలిటెక్నిక్ కళాశాల. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుండటంతో ఫ్రెషర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్లు బ్యానర్లు పెట్టారు. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ బ్యానర్ లో ఉందేంటో చూసి అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఆ బ్యానర్ లో ఉన్నది ఎవరో కాదు సన్నీలియోన్, మియా ఖలీఫాలు. ఒకరేమో ఒకప్పుడు పోర్న్ ప్రపంచంలో దుమ్మురేపి, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి బాలీవుడ్ లో కొనసాగుతుంటే, మరోకరు ప్రజెంట్ టాప్ రేటింగ్ స్టార్ గా కొనసాగుతున్నారు. అయితే ఎటొచ్చి వీరి గెటప్ లు కేరళ సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని, స్వాగతం పలుకుతున్నట్లు ఉండటమే ఇక్కడ హైలెట్ ట్విస్ట్. అన్నట్లు జానీ సిన్స్ అనే పోర్న్ హీరోల ఫోటో కూడా పైభాగంలో అమర్చారంట.

ఫోటోషాప్ లో పిచ్చికి పరాకాష్టగా మారిన ఈ వెల్ కమ్ పోస్టర్ ను హిల్లేరియస్ గా సోషల్ మీడియాలో వర్ణిస్తున్నారు. అన్నట్లు అక్షరాస్యతలో టాప్ పొజిషన్ లో ఉన్న కేరళీయులకు ఇదేం కొత్త కాదు... గతంలో నెల్సన్ మండేలా చనిపోయిన సమయంలో హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ ఫోటోలకు నివాళులర్పించి నవ్వులపాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Porn stars  Banner  Mia Khalifa  Sunny Leone  

Other Articles