NCP MLA from Karjat to be arrested soon for slapping deputy collector: Cops

Case registered against ncp mla suresh lad

Karjat mla, NCP MLA, Suresh Lad, Raigad, Nationalist Congress Party, deputy collector, slapping, video, case booked on mla suresh lad, mla booked for slapping government officer

police have registered a criminal case against Suresh Lad, NCP MLA from Karjat in Raigad district, for reportedly slapping a government officer and officials from a private company.

ఐఎఎస్ అధికారిని కొట్టిన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Posted: 08/18/2016 08:10 PM IST
Case registered against ncp mla suresh lad

ఐఎఎస్ అధికారి, జిల్లా డిప్యూటీ కలెక్టర్పై చేయిచేసుకున్న ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న ఓ అధికారిని బెదిరించడం, హింసకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, అధికారిపై చేయిచేసుకోవడంవంటి ఆరోపణలు ఆయనపై నమోదు అయ్యాయి. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు.

ఆ సమావేశానికి ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ కూడా వెళ్లారు. తమకు భూమే కావాలని అక్కడ రైతులు ఆందోళన చేసిన క్రమంలో సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే సురేశ్ డిప్యూటీ కలెక్టర్ మరో అధికారిని చొక్కాలు పట్టుకొని లాగి చేయిచేసుకున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తాయి. పైగా ఘటన జరిగి 24గంటలైనా కనీసం కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చిన వెంటనే ఆయనపై కేసులు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Lad  NCP MLA  farmers protest  violence  deputy collector  case registered  

Other Articles