అరుణాచల్ ప్రదేశ్ లో మళ్లీ కాంగ్రెస్ | Restores Congress govt in Arunachal Pradesh says SC

Restores congress govt in arunachal pradesh says sc

Arunachal Pradesh governor rule end, Restores Congress govt in Arunachal Pradesh

Restores Congress govt in Arunachal Pradesh says Supreme Court.

అరుణాచల్ ప్రదేశ్ లో మళ్లీ కాంగ్రెస్

Posted: 07/13/2016 11:20 AM IST
Restores congress govt in arunachal pradesh says sc

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిచాలని బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ చర్యను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో నాబమ్ తుకి తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

గవర్నర్ సిఫారసుల మేరకు జనవరి 26 నుంచి కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్ కోవా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, డిసెంబర్ 9 తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయలు చెల్లవని సుప్రీం కోర్టు తెలిపింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పుతో రెబల్స్ తో రాజకీయాలు నడిపిన బీజేపీకి పెద్ద షాకే తగిలింది.మరోవైపు ఇది ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. తక్షణమే గవర్నర్ ను రీకాల్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  Congress govt  Rebals  supreme court  

Other Articles