కాఫీ హౌజ్ ఆపై ఓరల్ సెక్స్ | Get Oral Sex With Coffee in SWITZERLAND new cafe.

Get oral sex with coffee in switzerland new cafe

Geneva oral sex cafe, Coffee with oral sex, Oral sex in India, Oral sex in coffee house

Get Oral Sex With Coffee in SWITZERLAND Geneva new cafe.

కాఫీ హౌజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు

Posted: 07/08/2016 12:10 PM IST
Get oral sex with coffee in switzerland new cafe

మసాజ్ పార్లర్ ల మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఘటనలు కోకోల్లలు బయటపడ్డాయి. అందమైన అమ్మాయిలతో స్పా సెంటర్ లు నిర్వహించి, ఆపై వారితో శృంగార కార్యకలాపాలు నిర్వహించడం... ఇలాంటివి కొన్ని పాశ్చాత్య దేశాల్లో పరిపాటే అయిన మన దగ్గర మాత్రం అవి చెల్లవు. కానీ, ఇక్కడో కాఫీ హౌజ్ చేస్తున్న వ్యవహారం వింతగా అనిపించకమానదు.

స్విటర్జ్ లాండ్ లోని జెనీవాలో ఈ యేడాది చివర్లో ఓ కొత్త కాఫీ షాక్ ప్రారంభం కాబోతుంది. అందరిలాగే ఉంటే మాకేంటి అనుకున్నారేమో తమ దగ్గరికి వచ్చే పురుష పుంగవులకు బంఫరాఫర్ ప్రకటించారు. అక్కడ కాఫీ ధర 40 యూరోలు(మన కరెన్సీలో 3 వేలు). అంతా అనుకుంటున్నారా? అయితే కాఫీతోపాటు మరోకటి అక్కడ ఉచితంగా లభిస్తోంది. అదే సుఖం.

ఆ కాఫీ హౌజ్ కి వెళ్లగానే ముందు కాఫీ ఆర్డర్‌ చేయాలి. ఆ వెంటనే ఓ ఐపాడ్‌ ఇచ్చి నచ్చిన యువతిని సెలెక్ట్‌ చేసుకోమంటారు. ఎంపిక చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అతగాడితో ఓరల్ సెక్స్ (నోటి ద్వారా) చేస్తుంది. ఈ సరసం సదరు కస్టమర్ సుఖంగా పీలయ్యే దాకా చేసే వీలు కల్పించనున్నారు. వ్యభిచారం అక్కడ చట్టబద్ధం కావటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఇలా వీలైనంత వింతంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సో.. వాటిని మనం అసాంఘిక కార్యకలపాలు అనలేం కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SWITZERLAND  Geneva  coffee house  oral sex  

Other Articles