బ్రోతల్ కేసులో పాపులర్ నటి అరెస్ట్ | serial artist pallavi arrested in brothel case

Serial artist pallavi arrested in brothel case

Telugu serial artist pallavi, serial artist pallavi, pallavi arrested in brothel case, telugu serial artist pallavi in brothel case, భార్యామణి పల్లవి అరెస్ట్, బ్రోతల్ కేసులో ఈటీవీ పల్లవి, వ్యభిచారంలో సీరియల్ పల్లవి, సీరియల్ పల్లవి అరెస్ట్, నటి పల్లవి అరెస్ట్, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, telugu news, latest news, bharyamani fame pallavi arrested, bharyamani fame pallavi hot, bharyamani fame pallavi in brothel case

Telugu serial artist pallavi arrested in brothel case. Telugu serial artist pallavi caught in police raid.

బ్రోతల్ కేసులో పాపులర్ నటి అరెస్ట్

Posted: 06/27/2016 01:46 PM IST
Serial artist pallavi arrested in brothel case

సెలబ్రిటీలు డబ్బు కోసం పెడదారిన సందర్భాలు ఈ మధ్య అనేకం చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీలో ఈ కల్చర్ మరీ ఎక్కువగా ఉంటోంది. అయితే అవకాశాలు లేకపోవటం, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేని వారే కాదు, టాప్ పోజిషన్ లో ఉన్న వారు కూడా అదనపు సొమ్ము కోసం కక్కుర్తి పడుతున్నారు. ఈ క్రమంలో వ్యభిచారంలోకి దిగటం లాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారు.

తాజాగా నగరం నడిబొడ్డున లక్డీకాపూల్ లోని ఓ అపార్ట్ మెంట్ లో  పోలీసులు నిర్వహించిన దాడుల్లో  తెలుగు యువ సీరియల్ నటి పట్టుబడింది. లీడ్ రోల్స్ తో కొన్నేళ్లుగా సీరియల్ లో నటిస్తూ, అలరిస్తున్న ఆమె రెడ్ హ్యండెడ్ గా పాడుపని చేస్తూ దొరికిపోయింది. ఓవైపు నటనతో ఫుల్ బిజీ గా ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఆమె ఈ రొంపిలోకి దిగిందట. అరెస్ట్ చేసిన అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను బెయిల్ పై విడుదల చేశారు. నటి పేరు, పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.  

కాగా, పోలీసులు దాడి చేసిన సమయంలో ఆమెతోపాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు ఉన్నట్లు సమాచారం. డబ్బున్న యువకులకు ముందు గాలం వేసి, ఆపై వారిని సుఖపెట్టి బ్లాక్ మెయిలింగ్ కు దిగడం లాంటివి కూడా చేసిందని విచారణలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu serial artist  caught  brothel case  

Other Articles