కోటిన్నర పెట్టి నటితో ఆ పని చేయించాడంట | Siddaramaiah spends one and a half crore for bipasha yoga

Siddaramaiah spends one and a half crore for bipasha yoga

Karnataka CM Siddaramaiah Bipasha basu, Bipasha Basu Yoga spends, Bipasha Basu bangalore expenses, siddaramaiah yoga spends, బిపాసా కోసం సీఎం ఖర్చు, బిపాసాతో యోగా కోసం కోటిన్నర, నటి కోటిన్నర ఖర్చు చేసిన సీఎం, యోగా కోసం కోటిన్నర, బాలీవుడ్ నటికోసం కోటిన్నర తగలేశాడు, కోటిన్నర తగలేసి బాలీవుడ్ నటితో ఆ పని చేయించాడు, కోటిన్నర తగలేసి బిపాసాతో ఆ పని చేయించాడు

Karnataka CM Siddaramaiah spends one and a half crore for bipasha yoga. Bipasha Basu was paid one and a half crore and was also given traveling expenses and allowed to experience star hotel facilities.

ITEMVIDEOS: కోటిన్నర పెట్టి నటితో ఆ పని చేయించాడు

Posted: 06/24/2016 05:53 PM IST
Siddaramaiah spends one and a half crore for bipasha yoga

ఫేడవుటయిన హీరోయిన్లకు ఆఫర్ల మాట అటుంచి రెమ్యునరేషన్ విషయంలో కోట్లు తగలేసేంత పిచ్చి పని ఎవరూ చేయరు. కానీ, బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన ఖర్చు గురించి తెలిస్తే ఎవరైనా టూమచ్ అనుకోక మానరు. ఇటీవల యోగా డే సందర్భంగా ఆమె కోసం చేసిన ఖర్చుతో బీజేపీ ఆయనపై దుమ్మెత్తిపోస్తోంది.

యోగా డే సందర్భంగా బిపాసా బసుతో బెంగళూర్ లో ఓ ప్ర్యతేక కార్యక్రమం నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి సీఎం సిద్ధరామయ్య, మంత్రులు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హజరయ్యాడు. స్టేజీపై బిపాసా భంగిమలు వేస్తూంటే చూసి మనసారా తరించాడు. కార్యక్రమం విజయవంతంగా పూర్తవటంతో ఆమెకు ప్రత్యేకంగా సత్కారం చేసి అతిథి మర్యాదలతో సాగనంపాడు.

ఇక ఆమె వెళ్లాక అసలు సినిమా మొదలైంది. ప్రతిపక్షాలు ఆమె కోసం ఎంత ఖర్చు చేశాడో ఆరాలు తీయడం ప్రారంభించారు. గంటన్నర ప్రోగ్రాం కోసం ఆమెకు కోటిన్నర ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇవిగాక ఆమె ఉండటానికి హోటల్ ఖర్చులు, రానుపోనూ రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించింది. ఇప్పటికే వాచీ, కారుల విషయంలో ఖర్చుల గురించి రామయ్యను ఆడేసుకుంటున్న విపక్షాలు ఇప్పుడు బిపాసా విషయంలోనూ అదే పని చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka CM  Siddaramaiah  Bangalore  Bipasha Basu Yoga  

Other Articles