బ్లూఫిల్మ్స్ కోసం కూతుళ్లను... .| father sold his daughters to blue film director

Father sold his daughters to blue film director

Tennessee man, child pornography, US child pornography, father sold his daughters, father daughters blue film, తాజా వార్తలు, తెలుగు వార్తలు, కూతుళ్లను బ్లూ పిల్మ్ లలో, పోర్న్ చిత్రాల కోసం కూతుళ్లను, latest news, telugu news, rape news

Tennessee man who sold his daughters to a man who raped them and used them in child pornography has been sentenced to life in prison. Federal prosecutors said in a news release that U.S. District Judge J. Ronnie Greer sentenced the 63-year-old father Monday. They said Greer called it one of the most horrible crimes he’d ever seen. The news release said the mother also was involved and already had been sentenced to 18 years.

బ్లూఫిల్మ్స్ కోసం కూతుళ్లను...

Posted: 06/08/2016 11:25 AM IST
Father sold his daughters to blue film director

కన్న తండ్రే కూతుళ్ల పాలిట కాలనాగులా తయారయ్యాడు. డబ్బు కోసం కక్కుర్తిపడి వాళ్ల శరీరాలను బేరానికి పెట్టాడు. బంధాలు, అనుబంధాలను మరిచి తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇతరులతో సెక్స్ లో పాల్గొనాలంటూ ఒత్తిడి తేవటమే కాదు, బ్లూ ఫిల్మ్ లలో నటించాలంటూ హింసించసాగాడు. ఇందుకు కన్నతల్లి కూడా సహకరించడం అస్యహించుకోవాల్సిన విషయం. చైల్డ్ పోర్న్ గ్రఫీని తీవ్రమైన నేరంగా పరిగణించే అమెరికాలో లో ఈ ఘటన వెలుగు చూసింది.

గ్రీన్ విల్లే ప్రాంతంలో ఉండే రోనీ గ్రెర్(65) అనే ఏళ్ల వృద్ధుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాసు కోసం కక్కుర్తిపడ్డ అతగాడు తన ముగ్గురు కూతుళ్లను ఓ బ్లూ ఫిల్మ్ దర్శకుడికి అమ్మేశాడు. చైల్డ్ పోర్న్ తీసే క్రమంలో భాగంగా వారిని పెద్ద మొత్తానికే అమ్మినట్లు తెలుస్తోంది. ముందు తాను లైంగికంగా వారిని వాడుకున్న తర్వాత వారితో చిత్రాలు తీయసాగాడు. 12,14,16 ఏళ్ల వయసు ఉన్న ఆ ముగ్గురు పిల్లలు 2011 నుంచి ఫిబ్రవరి నుంచి 2012 ఆగష్టు వరకు లైంగిక దాడికి గురైనట్లు తేలింది. దీంతో ఆ తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరాలు రుజువు కావటంతోపాటు, పిల్లల దీన స్థితిని గమనించిన జడ్జి గ్రెర్ చేసింది తీవ్రమైన నేరమంటూ పేర్కొన్నారు. ఆ తండ్రికి జీవిత కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. కాగా, ఇదే కేసులో భాగస్వామ్యం ఉన్న తల్లికి కూడా ఇప్పటికే 18 ఏళ్ల జైలు శిక్ష పడింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tennessee man  child pornography  US child pornography  father sold his daughters  

Other Articles