పెళ్లి తర్వాత సెక్స్ సినిమాలపై షాకింగ్ నిజాలు | Shocking survey about watching porn sites

Shocking survey about watching porn sites

Porn Movies, Porn, Marriage, Cinemas, బూతు సినిమాలు, పోర్న్, సెక్స్ సినిమాలు

A new survey reveals that ladies wating more porn after marriage. But in Men, many of they not interested in watching porn.

పెళ్లి తర్వాత సెక్స్ సినిమాలపై షాకింగ్ నిజాలు

Posted: 05/23/2016 12:30 PM IST
Shocking survey about watching porn sites

సెక్స్ లైఫ్ అనేది చాలా మంది పెళ్లి నుండే మొదలుపెడతారు. అంతకుముందు కూడా మొదలుపెట్టే వాళ్లు చాలా మందే ఉంటారనుకోండి. సెక్స్ కోరికలను చాలా మంది చాలా రకాలుగా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. చాలా మంది తమ కోరికలను సెక్స్ సినిమాలు చూసి ఆనందపడుతూ తీర్చుకుంటుంటారు. అయితే తాజాగా సెక్స్ సినిమాలు చూసే వారిని ఓ సర్వే నిర్వహిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి తర్వాత, పెళ్లికి ముందు బ్లూఫిలింస్ చూసే వారి పర్సంటేజ్, వారి ఇంట్రస్ట్ మీద సర్వే వివరాలు చూస్తే మీరు కూడా ఖంగుతింటారు. ఆ వివరాలు ఏంటంటే..

సెక్స్ లైఫ్ లో చాలా ముఖ్యమైన పార్ట్. చాలా మందికి సెక్స్ సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్న వారిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు. అందులో పెళ్లికి ముందు ఎంత మంది సెక్స్ సినిమాలు చూసే వాళ్లు.. పెళ్లి తర్వాత ఎంత మంది బూతు సినిమాలు చూస్తున్నారు అన్న దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో పెళ్లికి తర్వాత చాలా మందిలో మార్పు వచ్చినట్లు తేల్చింది. పెళ్లికి ముందు ఆడవాళ్లు 9శాతం మంది పోర్న్ సినిమాలు చూస్తే పెళ్లి తర్వాత 28 శాతం మంది చూస్తున్నారని తేలింది. పురుషుల్లో పెళ్లికి ముందు 23శాతం మంది బూతు సినిమాలు చూడగా.. పెళ్లి తర్వాత 14 శాతం చూస్తున్నట్లు తేలింది. మొత్తానికి పెళ్లి తర్వాత ఆడవాళ్లు బూతు సినిమాలు ఎక్కువగా చూస్తున్నారని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles