భార్యలను మార్చుకున్న నేవీ అధికారులు | SC directs Kerala Police to probe wife-swapping charges

Sc directs kerala police to probe wife swapping charges

SC, Supreme COurt, navy Offcials, Wife swapping, నేవి, సుప్రీంకోర్టు, భార్యల మార్పిడి

A DIG rank officer will head the SIT. The SC asked the state police to conduct the probe within three months. Besides her husband, four other officers and the spouse of one officer indulged in the said offence, said the petitioner.

భార్యలను మార్చుకున్న నేవీ అధికారులు

Posted: 05/13/2016 10:45 AM IST
Sc directs kerala police to probe wife swapping charges

నేవీలో భారతనావికాదళాధికారులపై నమోదైన కేసును సుప్రీంకోర్టు విచారించి షాక్ తినింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలలోకి వెళితే.. నేవీలో ఉన్నత స్థాయి అధికారులు సరదా కోసం భార్యలను మార్చుకుని శృంగారానందం పొందుతారట. ఈ రొమాంటిక్ సంస్కృతిని జూనియర్లకు పరిచయం చేస్తారట. దీనికి అంతా అంగీకరించాల్సిందేనట.

అంగీకరించకపోతే వేధింపులను భరించాల్సిందేనని.. డిఫెన్స్ కు చెందిన పలువురు చెబుతున్నారు.

అలానే. .కొచ్చి సైనిక స్థావరంలో తన భర్త కంటే పై స్థాయి అధికారి తనను అతని వద్దకు పంపించాలంటూ తన భర్తను కోరారని.. అందుకు అతను తిరస్కరించడంతో తన భర్తను సీనియర్ అధికారి బెదిరించారని చెబుతూ.. ఓ నేవల్ కమాండర్ భార్య ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమెకు న్యాయం జరుగక పోవడంతో.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారించి షాక్ తినింది. ఇదేం సంస్కృతి అంటూ మండిపడింది.భార్యల మార్పిడీ శృంగారంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles