ఆ యాప్ తో లైవ్ లో ఆత్మహత్య | Suicide in live with that app

Suicide in live with that app

paris, Suicide, App, Social Media, Egly, Periscope App, suburban Egly station, , పారిస్, ఇగ్లీ స్టేషన్

French authorities have opened an investigation after a teenager allegedly live-streamed video of her suicide on the popular app Periscope. The local prosecutor said Wednesday the young woman threw herself under a commuter train in the suburban Egly station, south of Paris, after claiming she had been raped by her former boyfriend. The prosecutor's statement said the woman was born in 1997, so she was 18 or 19.

ఆ యాప్ తో లైవ్ లో ఆత్మహత్య

Posted: 05/12/2016 12:59 PM IST
Suicide in live with that app

టెక్నాలజీ వచ్చాక లేచిన దగ్గరి నుండి  పడుకునే దాకా అన్నింట్లో మార్పులు వచ్చాయి. పలానా దేశంలో పలానా ఐస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది అంటే దానికి ధీటుగా మరొకరు మరో ఛాలెంజ్ తో వస్తారు ఇలా రకరకాలుగా జనాలు సోషల్ మీడియాకు బానిసయ్యారు. మరి అన్నింటిలో సోషల్ మీడియాను వాడుకుంటున్నప్పుడు ఒక్క చావులో మాత్రం ఎందుకు వాడుకోకూడదు. అందుకే ఈ మధ్యన హత్యలను, ఆత్మహత్యలను కూడా సోషల్ మీడియాలో వాడేసుకుంటున్నారు. ఇలాగే ఓ అమ్మడు తన ఆత్మహత్యను ఓ యాప్ ద్వారా లైవ్ లో టెలికాస్ట్ చేసింది.

సౌత్ పారిస్ లోని  ఓ యువతి తన ఆత్మహత్యను పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. పారిస్కు చెందిన 19 ఏళ్ల యువతి తాను అత్యాచారానికి గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని వీడియోను పరిశీలిస్తున్నారు. అలాగే లైవ్లో ఈ ఆత్మహత్యను వీక్షించినవారిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పెరిస్కోప్ యాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ వీడియోలను అనుమతించే ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్. లైవ్‌ వీడియోలను వీక్షించేందుకు, షేర్‌ చేయడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles