నేషనల్ హెల్త్ మెషీన్ తెలంగాణలో 95 ఉద్యోగాలు | Jobs in National Health Mission Telangana

Jobs in national health mission telangana

National Health Mission, Aidlabad, Telangana, Jobs, Job News, Latest Jobs, Jobs Notification, ఉద్యోగాలు, జాబ్స్

Under National Health Mission, Health Department filling vaccancies in Adilabad Dist.

నేషనల్ హెల్త్ మెషీన్ తెలంగాణలో 95 ఉద్యోగాలు

Posted: 05/10/2016 10:22 AM IST
Jobs in national health mission telangana

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎమ్) ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎమ్, ఫార్మసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మెడికల్ ఆఫీసర్- 12 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి.

స్టాఫ్ నర్స్-24 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్‌ఎమ్/బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

ఫార్మసిస్ట్-12 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియెట్‌తో పాటు ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత, పే స్కేల్ రూ. 10,000/-

ల్యాబ్ టెక్నీషియన్-12 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియెట్‌తో పాటు డీఎమ్‌ఎల్టీ/బీఎస్సీ (ఎల్‌టీ)లో ఉత్తీర్ణత. పారామెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి, పే స్కేల్ రూ. 9,000/-

అకౌంటెంట్-12 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి,

ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎమ్)-23 పోస్టులు
అర్హత: పదోతరగతితోపాటు 18 నెలల మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. రెండేండ్ల ఇంటర్మీడియెట్ వొకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత,

వయస్సు: 2015 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.)
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్,  ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
చివరి తేదీ: మే 18
వెబ్‌సైట్ : HTTP://WWW.ADILABAD.NIC.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles