Shocking moment woman leaps from third-floor window in just her underwear

Woman jumps from third floor burning building window in just her underwear

throwing herself from building, burning building, viral footage, death-defting act, bravery, viral video, woman jumps from third floor footage, woman survies after death-defting act, bravery woman jumps from third floor

THIS is the dramatic moment a terrified woman jumped from a burning smoke-filled third-floor apartment wearing just her underwear - and SURVIVED the fall.

ITEMVIDEOS: మూడోవ అంతస్థు నుంచి నగ్నంగా దూకిన మహిళ..

Posted: 04/21/2016 05:51 PM IST
Woman jumps from third floor burning building window in just her underwear

ఇది నిజంగా షాకింగ్ ఘటన.. ఆ మహిళ సాహసం చేసింది. ఆ సాహసమే చేయని పక్షంలో అమె ప్రాణమే పోయేది. ఓ భవనం మూడవ అంతస్థు నుంచి కిందకు దూకింది. ఆమె నివాముంటున్న అంతస్థులో దట్టమైన పోగ అలుముకోవడమే అమె మూడవ అంతస్థు నుంచి దూకడానికి కారణంగా భావిస్తున్నారు, అయితే అ సమయంలో అమే ఒక్క అండర్ వేర్ ను మాత్రమే వేసుకోగా, పూర్తి నగ్నంగానే వుంది. అయినా మానం అని అలోచించి వుంటే అమె ప్రాణమే పోయేది.

ఓ 47 ఏళ్ల మహిళ తన అపార్టుమెంటు మూడవ అంతస్థు తన ఫ్లాట్ లోని కిటికీలోంచి కిందకు దూకేసింది. తన ప్లాటులో ఒక్కసారిగా దట్టమైన పోగలు అలుముకోవడంతో వంటిపై అండర్ వేర్ తప్పి ఏమి లేకున్నా తాను ఠక్కున నిర్ణయం తీసుకుని కిటీలోంచి దూకేసింది. అయితే అమె పరిస్థితిని గమనించిన ఇరుగుపోరుగువారితో పాటు స్తానికులు అమె కిందపడకుండా ఓ షీటును పట్టుకుని అమె సజీవంగా వుండేందుకు దోహదపడ్డారు. అనంతరం అమెను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే స్పెయిన్ లోని గలిసియా నగర శివార్లోని సిడెర్యా ప్రాంతంలోని అపార్టుమెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది, మహిళ చాకచక్యంగా వ్యవహరించి కిటీకీలోంచి దూకేయడంతో అమె తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోగలిగింది. అమె ఇంట్లో విద్యుద్ఘాతం సంభవించడంతో అకస్మాత్తుగా మంటులు చెలరేగాయి, దీంతో దట్టమైన పోగ కూడా అలుముకోవడంతోఅమె గదిలో ఇరుక్కుపోయింది, అదే సమయంలో స్నానానికి వెళ్తున్న అమె తన వస్త్రాలను విప్పిదీసే సరికి.. పోగలు వ్యాపించడంతో తన కిటికీలోంచి దూకేసింది.

ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో అమె భర్త ఇంట్లోని శునకాలను తీసుకుని వాకింగ్ కు వెళ్లాడు, ఆయన తిరిగి వచ్చేసరికి అతని భార్య తమ ప్లాటు కిటికీ తలుపును పట్టుకుని ఊగడాన్ని గమనించాడు. అంతే ఉన్పఫలంగా అక్కడి వారిని పిలిచి అమె కోసం కింద ఒక షీటుతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడి స్థానికుడైన అంటోన్యో వాజ్ క్వెజ్ తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు, దీంతో ఈ వీడీయో హల్ చల్ చేస్తుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : burning building  viral footage  death-defting act  bravery  viral video  nude woman  

Other Articles