Underworld don Dawood Ibrahim bet on India

Underworld don dawood ibrahim bet on india

Dawood, Dawood Ibrahim, Team India, Rohit Sharma, Virat, West Indies

Undercover don Dawood Ebrahim has predicted Indian cricket team batsman Rohit Sharma to perform better than Virat Kohli in the crucial ICC World T20 semi-final match against West Indies at the Wankhede, Mumbai on Thursday. According to media reports, Dawood has also claimed that India will weather the storm of Chris Gayle and beat the West Indies.

నిన్నటి మ్యాచ్ పై 4వేల కోట్ల బెట్ వేసిన దావూద్

Posted: 04/01/2016 01:46 PM IST
Underworld don dawood ibrahim bet on india

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు, క్రికెట్ కు ఉన్న సంబందం గురించి అందరికి తెలుసు. ఆయన ఎంత బెట్టింగులు వేస్తాడో కూడా తెలుసు. అయితే నిన్న జరిగిన ఇండియా వెస్టిండీస్ సెమీస్ పైన దావూద్ బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ముందు అతను రోహిత్ శర్మ బాగా ఆడతాడని జోస్యం చెప్పాడట. సెమీ ఫైనల్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని దావూద్ ఇబ్రహీం చెప్పాడని నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కోహ్లీ కంటే రోహిత్ శర్మ మ్యాచ్‌లో సత్తా చాటుతాడని కూడా అంచనా వేశాడు.

అయితే, వెస్టిండీస్‌తో మ్యాచులో గత మ్యాచుల్లో కంటే రోహిత్ శర్మ బాగానే ఆడినప్పటికీ... దావూద్ చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటతీరు మాత్రం కనబర్చలేదు. ధోనీ సేన గెలుస్తుందని చెప్పాడు. కానీ ఓటమి చవి చూసింది.అంతేకాదు, ఈ టోర్నీకే హైలైట్ అయిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పైన రూ.2,500 కోట్ల మేర బెట్టింగ్ జరిగిందని కూడా దావూద్ చెప్పాడని తెలుస్తోంది. గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైన రూ.4,000 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్లు అతడు చెప్పాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood  Dawood Ibrahim  Team India  Rohit Sharma  Virat  West Indies  

Other Articles