Obamas dance the tango in Argentina

Obamas dance the tango in argentina

Obama, Obama Dance, Barack Obama, AMrica, Obama Dance

When in Argentina, dance the tango. President Barack Obama and first lady Michelle Obama tangoed with professional dancers Wednesday during a state dinner at the Kirchner Cultural Centre in Buenos Aires.

ITEMVIDEOS: ఇది ఒబామా డ్యాన్స్

Posted: 03/24/2016 09:59 AM IST
Obamas dance the tango in argentina

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంటాడు. అధ్యక్షుడిగా కన్నా అతడిలో చాలా షేడ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటాడు.. ఏడుస్తాడు.. నవ్విస్తాడు. తాజాగా ఓ కార్యక్రమానానికి హాజరైన బరాక్ ఒబామా ఓ లేడీ డ్యాన్సర్ తో కలిసి స్టెప్పులేశాడు. దాంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా షాక్ తిన్నారు. అర్జంటీనా లో ఓ కార్యక్రమానికి హాజరైన ఒబామా స్థానిక డ్యాన్స్ ట్యాంగులో పాలుపంచుకున్నారు. అంతకు ముందు ఒబామా భార్య, అమెరికా మొదటి మహిళ మిచెల్ ఒబామాను డ్యాన్స్ చెయ్యాలని ఓ మేల్ డ్యాన్సర్ రిక్వెస్ట్ చేశాడు. తర్వాత బామాను తనతో డ్యాన్స్ కు ఆహ్వానించింది ఓ ఫీమేల్ డ్యాన్సర్. అయితే ఆమె ఓ ప్రొఫెనల్ డ్యాన్సర్ అయినా కూడా ఒబామా మాత్రం ఫ్లోర్ మీద గడగడలాడించాడు. నిన్నటి దాకా రెయిన్ డ్యాన్స్, లుంగీ డ్యాన్సులు బాగా ఫేమస్ మరి ఇప్పుడు ఒబామా డ్యాన్సు కూడా ఫేమస్ అవుతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  Obama Dance  Barack Obama  AMrica  Obama Dance  

Other Articles