Pakistan doctor and father of 35 kids aiming to have 100 children

Pakistan doctor and father of 35 kids aiming to have 100 children

Paksitan, Doctor, Jan Muhammad, Children

A 43-year-old doctor in Pakistan's remote Baluchistan province, who has already fathered 35 children, is unfazed by the troubles of providing for his big family and is aiming to have 100 children.

ఆ వ్యక్తికి 35 మంది పిల్లలు.. టార్గెట్ 100

Posted: 03/23/2016 03:25 PM IST
Pakistan doctor and father of 35 kids aiming to have 100 children

ప్రపంచవ్యాప్తంగా జనాభా అంతకంతకు పెరుగుతోంది. జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పెద్దగా లాభం మాత్రం ఉండటం లేదు. అయితే పాకిస్థాన్ కు చెందిన ఓ డాక్టర్ మాత్రం ఇవేవీ పట్టనట్లు ఏకంగా 35 మంది పిల్లలను కన్నాడు. ఇది అక్షరాల సత్యం మొత్తం 35 మంది పిల్లలను కన్నాడు. ఇద్దరు భార్యలు, తనతో కలిసి ఆ ప్యామిలీలో సభ్యుల సంఖ్య 39. వృత్తిపరంగా డాక్టర్ ఐన ఆ వ్యక్తి 100 మందిని కనాలనే టార్గెట్ ను పెట్టుకున్నాడు. ఇంతకీ నెలకు ఆ కుటుంబానికి అయ్యే ఖర్చు అక్షరాల లక్ష రూపాయిలు. ఆ వ్యక్తి గురించి మొత్తం తెలుసుకోండి..

పాకిస్థాన్ కు చెందిన జాన్ మొహమ్మద్. కు 35 మంది పిల్లలున్నారు. ముగ్గురు భార్యలున్నారు. ఇందులో 21 మంది ఆడపిల్లలు, 14 మంది అబ్బాయిలున్నారు. ఇప్పుడా ఫ్యామిలీలో మొత్తం 39 మంది ఉన్నారు. వృత్తి రీత్యా జాన్ మొహమ్మద్ డాక్టర్. వ్యాపారం కూడా చేస్తాడు. ఏ ఇబ్బందులు లేకుండా పిల్లల ఖర్చులు వెళ్లిపోతున్నాయని జాన్ ఇటీవల తెలిపాడు. ఇక ఆయన లక్ష్యం ఏంటో తెలుసా. సెంచరీయే ఆయన టార్గెట్ అంటున్నాడు. వంద మంది పిల్లల్ని కనేవరకు విశ్రమించనంటున్నాడు.  ఇలాంటి వాళ్లు పాకిస్థాన్ లో ఉండాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paksitan  Doctor  Jan Muhammad  Children  

Other Articles