Here the list of allotted funds in the Telangana 2016 Budget

Here the list of allotted funds in the telangana 2016 budget

Budget, Budget2016, Telangana, Eetela Rajender, KCR, Mission Bhagiratha

In the Telangana Budget, Highly funds provided for Mission Bhagiratha. Telangana govt considering the Mission Bhagiratha very prestigious.

తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు ఇవే

Posted: 03/14/2016 01:02 PM IST
Here the list of allotted funds in the telangana 2016 budget

తెలంగాణ రాష్ట్రంలో మూడో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఉదయం ప్రవేశపెట్టారు. లక్షా ముప్పై వేల పైచిలుకు కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మిషన్ భగీరథకు 36వేల 676 కోట్లు
కేటాయించడంతో తెలంగాణలో సాగునీటికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థమవుతోంది. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు, విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు, ప్రణాళికేతర
వ్యయం రూ. 9,044 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు కేటాయించడం జరిగింది.

*మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లు
*ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
*రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
*ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
*సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు
*కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
*పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు
*సీతారామ ఎత్తిపోతలకు రూ.1,152 కోట్లు
*మిషన్ భగీరథకు రూ. 36,976 వేల కోట్లు
*వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు
*ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు
*రుణమాఫీకి రూ.3,718 కోట్లు
*విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు
*విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు
*సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు
*ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు
*ఎస్టీ సంక్షేమానికి రూ. 3,552 కోట్లు
*బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
*ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు
*కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు
*మహిళ, శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు
*బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు
*రోడ్లు, భవనాలు రంగాలనికి రూ. 3,333 కోట్లు
*పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు
*పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు
*పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
*ఐటీ, కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
*ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు
*వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్
*డిసెంబర్ కల్లా 6 వేల గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు తాగునీరు
*హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
*రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్, డయాగ్నొస్టిక్ సెంటర్లు
*4 వేల కిలోమీటర్ల కొత్త రహదారులు
*ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Budget  Budget2016  Telangana  Eetela Rajender  KCR  Mission Bhagiratha  

Other Articles