music director chakri | varun sagar villa | ameerpet | family dispute | mahit narayan | vidyavathi | sravani

Music director chakri s mother brother launch a fast

chakri family protest, chakri mother Vidyavathi, chakri disabled brother chakri mother on road, chakri mothers agitation, chakri mother somajiguda, Mahit Narayan, music director chakri, ameerpet, family dispute, mahit narayan, chakri, Music director, harassment

Fifteen months after music director Chakri's death, his family is in the news again what with Chakri's mother Vidyavathi and his physically-disabled brother Mahit Narayan launching a fast over property dispute.

వివాదాల ‘చక్రం’.. వరుణ్ సాగర్ విల్లా ఎదుట విద్యావతి ధర్నా

Posted: 03/01/2016 11:00 AM IST
Music director chakri s mother brother launch a fast

టాలీవుడ్లో అనతికాలంలోనే తన వినపొంపైన మధుర సుస్వారాలతో.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగి.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిన సంగీత దర్శకుడు చక్రి కుటుంబాన్ని ఇంకా వివాదాలు వదలడం లేదు. ఆయన మరణానంతం చక్రి తల్లి, తమ్ముడు ఒక వైపు, అతని భార్య పిల్లలు మరోవైపు విడిపోవడంతో రేగిన వివాదం.. మధ్యవర్తులు, పోలీసులు కుటుంబ పెద్దలు జోక్యంతో ఎలాగోలా సద్దుమణిగింది. కాగా, తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగిటం మరోసారి సంచలనంగా మారింది.

చక్రీ బతికుండగానే తాము సోమాజిగూడ లోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్లో ఫ్లాట్ కొన్నామని, అయితే తాము అద్దెకు వుంటున్న ఇళ్లును విడటం ఇష్టం లేక దానిని రెంట్కు ఇచ్చామన్నారు. తానే స్వయంగా అగ్రిమెంట్ చేసుకుని మాధవి అనే మహిళకు అద్దెకు ఇచ్చామని, అయితే గత కొన్ని నెలలుగా అమె అద్దె చెల్లంచడం లేదని, తమ ఫోన్లను కూడా ఎత్తడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో తామకు చెందిన ఫ్లాట్ వద్దకు వారు చేరుకుని దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నట్టుగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : music director chakri  ameerpet  family dispute  mahit narayan  vidyavathi  

Other Articles