Tara Air Twin Otter missing in Nepal

Tara air twin otter missing in nepal

nepal, Tara Airlines, Aircraft

A turboprop aircraft carrying 23 people and operated by Nepalese carrier Tara Air has failed to arrive in the town of Jomsom after departing Pokhara.

నేపాల్ లో విమానం అదృశ్యం

Posted: 02/24/2016 11:41 AM IST
Tara air twin otter missing in nepal

ఈ ఉదయం తారా ఎయిర్ లైన్స్ విమానం నేపాల్ పర్వతశ్రేణుల్లో అదృశ్యమైంది. ఈ విమానం ఉదయం 7.45గంటలకు  పొఖారా నుంచి జామ్ సోమ్ కు బయలుదేరింది. అందులో 21మందిప్రయాణికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బయలుదేరిని కొద్దిసేపటికే విమానం ఆచూకీ గల్లంతైందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడించారు. అదృశ్యమైన విమానం పర్వత శ్రేణుల్లో కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నామని,  ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal  Tara Airlines  Aircraft  

Other Articles