Venkaiah Naidu | smart cities | BJP | News

Venkaiah naidu talks about smart cities

Venkaiah Naidu talks about smart cities, Venkaiah Naidu comments on smart cities, Venkaiah Naidu smart cities, Venkaiah Naidu press meet, Venkaiah Naidu latest news, Venkaiah Naidu news, smart cities details, telangana news, andhra pradesh news

Venkaiah Naidu talks about smart cities: Union urban development minister Venkaiah Naidu talks about Smart cities at Vizag.

స్మార్ట్ సిటీపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

Posted: 02/08/2016 09:51 AM IST
Venkaiah naidu talks about smart cities

స్మార్ట్ సిటీలపై కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖలో అంతర్జాతీయ నావికాదళ సమీక్ష విజయవంతమైన సంధర్భంగా ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్లీట్ రివ్యూ తరువాత విశాఖకు మరింత అభివృద్ధి దిశగా మార్గం సుగమమైందని అభిప్రాయపడ్డారు. అయితే స్మార్ట్ సిటీ జాబితాలో చోటు చేసుకున్న నగరాల్లో అభివృద్దిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదని, అసలు ఈ నగరాలకు తామిచే నిధులు ఏ మూలకూ సరిపోవని వెంకయ్య నాయుడు అన్నారు.

ఆకర్షణీయ నగరాల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపిన ఆయన, ఈ విషయమై రాజకీయ ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ జాబితాలోకి చేరేందుకు మరో అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుందని, నగరాల పోటీలో నిలిచి స్మార్ట్ సిటీల జాబితాలోకి చేరవచని అన్నారు. కేంద్రం నిధులకు తోడు రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు విరివిగా వెచ్చిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, అభివృద్ధిలో సహకరించేందుకు మాత్రమే కేంద్రం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  smart cities  press meet  telangana  news  

Other Articles