KTR tweets Naannaku Prematho tweet in Twitter

Ktr tweets naannaku prematho tweet in twitter

KTR, CM Kcr, GHMC Election Results, TRS, KCR, MIM Party, GHMC polls

KTR Tweets GHMC Win in his Twitter

నాన్నకు ప్రేమతో కేటీఆర్

Posted: 02/05/2016 06:09 PM IST
Ktr tweets naannaku prematho tweet in twitter

తెలంగాణ మంత్రి కెటిఆర్ హైదరాబాద్ ఎన్నికల పై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.నాన్నకు ప్రేమతో అన్న వ్యాఖ్య ట్వీట్ చేశారు.ఆయన,తండ్రి కలిసి ఉన్న ఫోటోతో ఆయన ట్వీట్ చేశారు.హైదరాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజసం సృష్టించడంతో ఇదంతా కెటిఆర్ క్రెడిట్ గా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క హైదరాబాద్ పేరేడ్ గ్రైండ్స్ లో జరిగిన సభలో మినహాయించి ,హైదరాబాద్ ప్రచారం అంతటా తానై కెటిఆర్ చేశారు. అబ్యర్ధుల ఎంపిక మొదలు నేతల సమన్వయం,ప్రచారం అన్నీ కెటిఆర్ నిర్వహించారు. ఫలితాలు వచ్చిన తర్వాత కెటిఆర్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం చెప్పారు. కెటిఆర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  CM Kcr  GHMC Election Results  TRS  KCR  MIM Party  GHMC polls  

Other Articles