Russian Skaters Perform to Dhol Baje. Be Amazed

Russian skaters perform to dhol baje be amazed

Tatiana Volosozhar, Maxim Trankov, 2016 European Figure Skating Championships, Ram-Leela, Nagada Sang , Dhol Baje, Deepika Padukone, Ranveer Singh

The stage at the 2016 European Figure Skating Championships was pretty much set on fire thanks to a smoking performance by champions Tatiana Volosozhar and Maxim Trankov on January 30. That's saying alot, considering it's made of ice but the Russian performers made it look easy by skating to the Ram-Leela song Nagada Sang Dhol Baje.

ITEMVIDEOS: ఢోల్ భాజే పాటకు అదిరే స్కేటింగ్

Posted: 02/04/2016 01:13 PM IST
Russian skaters perform to dhol baje be amazed

అదిరేటి పాటకు.. దుమ్ములేపే డ్యాన్స్ లు చేస్తే... మామూలుగా ఉంటుందా..? మన బాలీవుడ్ పాటలకు విదేశీయులు స్టెప్పులెయ్యడం గురించి విన్నాం.. చూశాం. కానీ స్కేటింగ్ చేస్తూ.. బాలీవుడ్ పాటకు అనుగుణంగా మామెంట్లు చెయ్యడం ఎప్పుడైనా చూశారా..? అయితే రష్య స్కేటర్లు తమ పర్ఫామెన్స్ తో సోషల్ మీడియాలో సంచనం సృష్టించారు. ఒళ్లు గగుర్పొడిచే పర్ఫామెన్స్ తో దుమ్మురేగొట్టారు.

ఈ ఏడాది యురోపియన్ ఫిగర్ స్కేటింగ్ పోటీల్లో డోల్ భాజే సాంగ్‌తో స్కేటర్లు తాటియానా వోలోసోజార్, మాగ్జిమ్ ట్రంకోవ్‌లు దుమ్మురేపారు. రష్యా స్కేటర్లు  చేసిన ఫీట్లకు ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబయ్యారు. లిఫ్ట్‌లు, ట్విస్ట్‌లు, స్పిన్‌లతో స్కేటర్లు ఆకట్టుకున్నారు. సాంగ్ బీట్స్‌కు తగ్గట్టుగా ఫిగర్ స్కేటింగ్ చేశారు. గత నెల 30న స్కేటింగ్ పోటీ జరిగింది. ఆ వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles