MIM Leaders Attacked on Deputy CM Mahamood Ali

Mim leaders attacked on deputy cm mahamood ali

GHMC, Attack on Mahamood Ali, Attack on Deputy CM Mahamood Ali, MLA Balala

In Ajampura MIM Leaders attacked on Deputy CM Mahamood Ali. MLA Balala attacked on Mahamood Ali

ITEMVIDEOS: డిప్యూటీ సిఎం ఇంటి మీద దాడి.. చేయిచేసుకున్న ఎమ్మెల్యే

Posted: 02/02/2016 06:08 PM IST
Mim leaders attacked on deputy cm mahamood ali

పాతబస్తీలోని అజంపురలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ నివాసంపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీపై ఎమ్మెల్యే బలాల దాడి చేశారు. ఎమ్మెల్యే బలాలను పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అజంపురలోని మహమూద్ ఆలీ నివాసానికి బయలుదేరారు. పాతబస్తీలో పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.

జాంబాగ్ లో దొంగ ఓట్ల వివాదం ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ మీద దాడి. ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్ కె పురంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తగాదా తలెత్తింది. అలాగే పురానాపూల్ లో ఎంఐఎం కార్యకర్తల వీరంగం.. కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి. కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీద దాడి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు మీద ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Attack on Mahamood Ali  Attack on Deputy CM Mahamood Ali  MLA Balala  

Other Articles