Hero Mahesh babu tweet on voting in GHMC elections and many telugu cinema stars cast their vote

Hero mahesh babu tweet on voting in ghmc elections and many telugu cinema stars cast their vote

NTR, Nagarjuna, GHMC, balakrishna, Allu Arjun, Mahesh babu, Rajendra Prasad

ఓటు పై మహేష్ బాబు ట్వీటు.. కదిలిన సినీ తారలు

Posted: 02/02/2016 02:33 PM IST
Hero mahesh babu tweet on voting in ghmc elections and many telugu cinema stars cast their vote

రాజకీయాలకు దూరంగా ఉండే స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చేసిన ట్వీట్ అదరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ.. మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు.

 

మరోపక్క అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు. తన కుటుంబ సభ్యలతో కలిసి ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన ఆరోగ్యం బాగోలేకున్నా కూడా ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, నాగార్జున తదితరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా వారు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nagarjuna  GHMC  balakrishna  Allu Arjun  Mahesh babu  Rajendra Prasad  

Other Articles