Jobs in national Fertilizers

Jobs in national fertilizers

Jobs, Job News, Job Notifications, Latest Jobs, Jobs in national Fertilizers

management trainees in national Fertilizers. Total 95 vaccancies in the company.

JOBS: నేషనల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

Posted: 01/21/2016 04:09 PM IST
Jobs in national fertilizers

మేనేజ్‌మెంట్ ట్రెయినీ- ఖాళీల సంఖ్య 95 (కెమికల్-43, మెకానికల్-17, ఎలక్ట్రికల్-12, ఇన్‌స్ట్రుమెంటేషన్-8 , మెటీరియల్స్-10, , కంప్యూటర్ సైన్స్-3 , సివిల్-2)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం నుంచి 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ శాతం మార్కులు) బీఈ/బీటెక్(సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. గేట్ 2015 లో అర్హతలను సాధించాలి.

వయస్సు: 2016 జనవరి 1 నాటికి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు 27 ఏండ్లు, ఎంసీఏ అభ్యర్థులకు 29 ఏండ్లకు మించరాదు.

ఎంపిక: 2015 గేట్ స్కోర్, ఇంటర్వ్యూ. గేట్ 2015 పొందిన మార్కులకు వెయిటేజీ 80 శాతం, ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు వెయిటేజీ 20 శాతం కేటాయించి తుది జాబితా కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ.500/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.)

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2016 ఫిబ్రవరి 2

వెబ్‌సైట్: http://www.nationalfertilizers.com/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Job Notifications  Latest Jobs  Jobs in national Fertilizers  

Other Articles