A tourist has captured Tiger coming close to his car

A tourist has captured tiger coming close to his car

nagpur, Tiger, Maharastra, Tourist, Video

A tourist has captured a video of a tiger coming close to his car and biting the side mirror of the vehicle. The entire incident was caught on camera in Umred Karhandla Wildlife Sanctuary near Maharashtra's Nagpur.

ITEMVIDEOS: డోర్ తెరిచేందుకు ట్రై చేసిన పులి

Posted: 01/04/2016 01:54 PM IST
A tourist has captured tiger coming close to his car

పులిలాంటి జంతువులను చూడాలంటే మామూలుగా వాటిని జూలోనో… డిస్కవరీ ఛానెళ్లోనో.. లేదంటే నేషనల్ జాగ్రఫీ ఛానెళ్లోనో చూడగలం. కానీ అవి జనారణ్యంలోకొస్తే.. తట్టుకోవడం మనవల్ల కాదు. పులిని లైవ్ లో చూడటం ఎవరికైనా సరదాగానే ఉంటుంది. అదే పులి మన కళ్ల ముందుకొస్తే.. చెమటలు పట్టేస్తాయి.  మహారాష్ట్ర నాగపూర్ ఉమ్రేద్ కర్హండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చూరీలో ఇలాంటి సీనే కనిపించింది.

సపారీ టూర్ కు ఓ జీపులో బయలుదేరారు కొంత మంది. పులిని చూడాలన్న ఇంట్రెస్ట్ తో.. జీప్ స్టార్ట్ చేశారు. కొంత దూరం  వెళ్లారో లేదో…సీన్ సితారైంది. పులిని దూరం నుంచి చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే.. ఏకంగా కళ్లముందుకొచ్చింది. దాంతో ఫ్యుజులు ఎగిరిపోయాయి అందరికీ. పులి… జీపు దగ్గరకొచ్చి… అద్దాల్ని కొరకడం.. డోర్ లాగడం చూసి… వణుకుడు జ్వరం పట్టుకుంది వాళ్లకు. పాపం ఏమనుకుందో ఏమో… వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది పులి. దాంతో ఊపిరిపీల్చుకున్నారంతా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagpur  Tiger  Maharastra  Tourist  Video  

Other Articles