Boy who can turn his head around 180 degrees

Boy who can turn his head around 180 degrees

Boy, Boy can turn head, turn heah around 180 degrees

Spooky video footage shows a boy with eyes in the back of his head - well, almost. The surreal clip features the lad turning his head around a shocking 180 degrees to look directly behind him. The boy, wearing a basketball top, twists his hips in a slick rhythm while a man holds his head in place. Remarkably, while his body moves his head stays almost exactly in place.

ITEMVIDEOS: రోబో రజినీ తాత వీడు.. తల తిప్పడంలో తోపు

Posted: 01/04/2016 09:33 AM IST
Boy who can turn his head around 180 degrees

రోబో సినిమాలో మెడకాయల మీద తలకాయల్ని గిరిగిరా తిప్పాడు రజినీ కాంత్. గ్రాఫిక్ వర్క్ తో శంకర్ చేసిన అద్భుతం చూసి అందరూ ఆశ్యర్యపడ్డం. కానీ రోబో వాళ్ల తాత లాగా ఒకడు మాత్రం తలను ఏకంగా 180 డిగ్రీలలో తిప్పి అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. మనం కాళ్ళు, చేతులు, శరీరాన్ని స్ప్రింగ్ లా తిప్పడం ... విల్లులా వంచండం మనం ఇప్పటివరకూ చూశాం. ఇక శరీరాన్ని రబ్బర్ బ్యాండ్ లా మార్చి ఫీట్స్ చేయడం ఇప్పటి వరకూ మనం చూస్తున్నాము. కానీ మెడను స్ప్రింగ్ లా తిప్పడం శంకర్ సినిమా రోబోలో చిట్టి రోబో తప్ప ఎవరూ తిప్పలేరేమో.. తలను అలా గిర్రును వెనక్కి తిప్పిన మనిషిని చూడలేదు.

శంకర్ గ్రాఫిక్స్ లేకుండానే ఓ చిన్న పిల్లవాడు తన తలను గిర్రున వెనక్కి తిప్పాడు. అలా తలను త్రిప్పుతోన్న చిన్నారి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నది. 30 సెకన్లు నిడివితో ఉన్న ఈ వీడియో చూసి అసలు కుర్రాడి తల లేదా స్ప్రింగ్ గాని లేదా.. వీడు పిల్లాడా లేక రోబోనా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా కొంతమంది మాత్రం ఇది కెమెరా స్టంట్ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boy  Boy can turn head  turn heah around 180 degrees  

Other Articles