సైనికులు అంటూ అందరికి గౌరవం ఉంటుంది. దేశ రక్షణ కోసం ఎలాంటి సందర్భంలొ అయినా దైర్యంగా ముందుకు వెళతారు అని అందరికి నమ్మకం. అయితే దేశం గౌరవించే, గర్వించే సౌనికులుగా పని చేస్తూ.. ఓ అమ్మాయిని చెరపట్టి తీవ్ర సంచలనానికి కారణమయ్యారు. ఇంటి నుండి పారిపోయిన ఓ అమ్మాయి ఓ రైలెక్కితే.. రైలులో ఇద్దరు సైనికులు అమ్మాయిని రేప్ చేశారు.. తర్వాత ఆమెకు బలవంతంగా ఆల్కహాల్ తాపించారు. అయితే రైల్వే పోలీసులు ఎంతో నేర్పుగా వ్యవహరించడంతో గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌరా - అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో జరిగిన ఈ రేప్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం...
హౌరా కు చెందిన ఓ అమ్మాయి ఇంట్లో నుండి పారిపోయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలతో అమ్మాయిని గుర్తించారు. అయితే ఆ అమ్మాయి అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ రైల్ ఎక్కింది. పోలీసులు ఆమెను గుర్తించేసరికి రైలు కదిలింది. కాగా అమ్మాయి ఎక్కిన బోగీ.. సైనికుల కోసం రిజర్వ్ చేసింది. అమ్మాయిని ఇద్దరు సైనికులు రేప్ చేశారు.. తర్వాత ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఆ బోగీ లోపలి నుండి లాక్ చేసి ఉండటంతో.. పోలీసులు ఆ డోర్ ను తెరిచేందుకు కాస్త ఇబ్బందిపడ్డారు. కానీ చివరకు తెరిచారు. అమ్మాయిని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించి.. కేసు నమోదు చేశారు. తర్వాత అమ్మాయిని హాస్పిటల్ కు పంపి చికిత్స అందించారు. అయితే వెంటనే రైల్వే పోలీసులు ఆ సైనికులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more