Islamabad police book 3-year-old in land-grabbing case

Fir against 3 yr old boy in pakistan for land grabbing

Land Grabbing,Land Grabbing Case,Land Grabbing Case Islamabad,Land Grabbing Case Pakistan,Stealing Property,Stealing Property Pakistan,Pakistani Toddler Land Grabbing,Pakistani Toddler Stealing Land,Islamabad Police,Pakistan Police

In a bizzare case, a three-year-old Pakistani boy was today booked by the police for allegedly grabbing land and stealing property in Islamabad.

మూడేళ్ల చిన్నారపై కబ్జా కేసు.. చివాట్లు పెట్టిన కోర్టు

Posted: 12/21/2015 10:05 AM IST
Fir against 3 yr old boy in pakistan for land grabbing

పోలీసులు తెలివి రానురాను మరి పెరిగిపోతుంది. ముక్కు పచ్చలారని మూడేళ్ల పసివాడు ఓ భూమిని కబ్జా చేసి.. దోంగతనలం కేసులో నిందితుడిగా పేర్కోన్నారు పోలీసులు. పోలీసు శాఖ అతి తెలినిని న్యాయస్థానం మెచ్చుకుని.. కడుపార చివాట్లు పెడితే కాని తాము చేసిన తప్పేంటో అర్థంకాలేదు వారికి. వివరాల్లోకి వెళ్తే...ఇస్లామాబాద్ లోని ఓ మూడేళ్ల బాలుడు భూమిని ఆక్రమించుకుని ఆస్తుల దొంగతనానికి పాల్పడ్డాడంటూ పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

బెయిల్ పిటిషన్ చూసి నిర్ఘాంతపోయిన న్యాయమూర్తి సంబంధిత లీగల్ కౌన్సిల్ ద్వారా కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాలుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో బాలుడి కుటుంబ సభ్యులు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని న్యాయమూర్తికి వివరించారు. దీనిపై న్యాయమూర్తి విచారించగా, పోలీసుల తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పోలీసులకు చీవాట్లు పెట్టి హెచ్చరించింది. దీనిపై సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేయనున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FIR  3-yr-old boy  Pakistan  land grabbing  

Other Articles