I Am the Amaravati

I am the amaravati

Amaravati, AP, New Capital, Chandrababu, Amaravati News, Amaravati updates, New Capital Amaravati

Amaravati , the peoples capital city of andhrapradesh teased released. It will show the Amaravati implortance and shows future of the Amaravati

ITEMVIDEOS: అమరావతిని నేను

Posted: 12/09/2015 12:53 PM IST
I am the amaravati

తెలుగు వారి నూతన రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఎక్కడ చూసినా వార్తలు.. ఎవ్వరు కలిసినా ముచ్చట్లే.. అయితే అమరావతి ఎలా ఉంటుందో తెలుసు. అమరావతి బ్లూప్రింట్ అందరికి తెలుసు.. కానీ అమరావతి అంటే ఏంటి..? అమరావతి దేనికి చిహ్నం.. అమరావతికి నిర్వచనం ఏంటి..? అన్న అన్ని ప్రశ్నలకు సమాధానంగా తాజాగా ఓ వీడియో విడుదలైంది. అమరావతి భవిష్యత్ లో ఎలా ఉండబోతోంది... అమరావతి అంటే ఏంటో కళ్లకు చూపుతోంది ఆ వీడియో.

ప్రభవించే సూర్యుడిలా...
ప్రశాతం ప్రకృతిలా....
మీ హృదయవేదికపై ఉద్భవిస్తున్న సంకల్పంగా..
నవ్యాంధ్రప్రదేశ్ స్పూర్తిని నేను... స్వర్ణాంధ్రప్రదేశ్ ఆత్మను నేను.... అంటూ సాగుతుంది.

తెలుగు వారి హృదయంపై చెరగని ముద్ర వెయ్యడానికి, ప్రపంచం చిత్రంలో తిరుగులేని సామాజిక, ఆర్థిక, సాంకేతిక కీర్తి పతాకాలను ఎగరవెయ్యడానికి సిద్దమవుతున్న అమరావతి నూతన రాజధాని. అలాంటి రాజధాని మీద తీసిన మూడు నిమిషాల వీడియో అద్భుతంగా ఆలోచనల ప్రతిరూపంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  AP  New Capital  Chandrababu  Amaravati News  Amaravati updates  New Capital Amaravati  

Other Articles