BJP MLA Vijender Gupta forcibly evicted from Delhi Assembly

Bjp mla vijender gupta forcibly evicted from delhi assembly

BJP, Delhi, Assembly, Delhi Assembly, Vijender Gupta, O P Sharma, AAP, Delhi Assembly Speaker, Ram Niwas Goel

Amid high drama, BJP MLA Vijender Gupta, who is leader of opposition in Delhi Assembly, was on Monday marshalled out of the House which saw continued uproar over his party legislator O P Sharma’s alleged derogatory remarks against ruling AAP MLA Alka Lamba. Speaker Ram Niwas Goel initially asked Gupta to leave the House till 4 PM after he entered into a war of words with AAP’s women MLAs over the week-old issue. When he refused to budge, marshals were called in who took Gupta out forcibly.

ITEMVIDEOS: అసెంబ్లీ నుండి ఎమ్మెల్యే గెంటివేత

Posted: 11/30/2015 06:54 PM IST
Bjp mla vijender gupta forcibly evicted from delhi assembly

ఆయన ఓ ఎమ్మెల్యే.. అయినా సరే అసెంబ్లీ నుండి బలవంతంగా.. మార్షల్స్ ను రంగంలోకి దించి అతి కష్టం మీద గెంటివేయించారు. దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న ఈ పరిణామానికి బిజెపి వర్గాలు కోపంతో ఊగిపోతున్నాయి. కాగా గత వారం బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మను సస్పెండ్ చెయ్యడాన్ని నిరసిస్తు ఎమ్మెల్యే విజయేంద్ర గుప్త అసెంబ్లీలో తన నిరసన గళాన్ని వినిపించారు. అయితే అసెంబ్లీ స్పీకర్ దీని మీద ఎంతకూ స్పందించకపోవడంతో పరిస్థితి ఉద్రృక్తంగా మారింది. విజేంద్ర గుప్తను ముందు కూర్చోమన్నా కూడా పట్టించుకోలేదు.. దాంతో స్పీకర్ అతడిని బయటికి వెళ్లిపోవాలని ఆదేశించాడు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గట్టి అరవడం మొదలు పెట్టారు.

{/youtube}Vc4EkcJxf6E|600|420|1{/youtube}

దిల్లీ అసెంబ్లీలో విజేంద్ర గుప్త అరవడం వల్ల స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెంటనే అతడిని బయటకు తీసుకువెళ్లాలని మార్షల్స్ ను  ఆదేశించారు. అయితే మార్షల్ రాకను గమనించిన గుప్త తను కూర్చునే బెంచ్ ను గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. మార్షల్స్ ఎంతో కష్టపడి.. అతడిని బయటకు లాగేశారు. తన సహచర ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటన దిల్లీ అసెంబ్లీ చరిత్రలో మచ్చగా మిగలనుండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Delhi  Assembly  Delhi Assembly  Vijender Gupta  O P Sharma  AAP  Delhi Assembly Speaker  Ram Niwas Goel  

Other Articles