స్కూల్ పిల్లలు అనగానే చాలా అమాయకత్వం.. అన్నింటికి మించి పరిణతి లేకపోవడం చూస్తుంటాం. కానీ ఈ వార్త చదివిన తర్వాత మాత్రం స్కూల్ పిల్లలు అంటే భయపడతారు. ఎందుకంటే ఓ స్కూల్ లో చదువుతన్న నలుగురు పిల్లలు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేశారు. పైగా ఆ మొత్తం వ్యవహారాన్ని కెమెరాలతో వీడియో తీశారు. ఒకవేళ ఆ అమ్మాయి రేప్ విషయాన్ని బయటకు చెబితే వీడియో నెట్ లో పెడతామని బెదిరించారు. ముంబైలో చోటుచేసుకున్న ఆ ఘటన అందరికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. కాగా ఆ నలుగురు పిల్లలను అరెస్టు చేసి.. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
Also Read: తొమ్మిదేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుల అఘాయిత్యం..
ముంబై మహా నగరంలోని ఓ స్కూల్ లో చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని మీద కన్నేశారు. అయితే అందులో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఇంటి దగ్గర లే్కపోవడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. తర్వాత తమ స్కూల్ లోని ఓ అమ్మాయికి ఫోన్ చేసి.. సబ్జెక్ట్ లో ఏవో డౌట్స్ ఉన్నాయని పోన్ చేసి పిలిపించారు. ఆ అమ్మాయి అక్కడికి చేరుకోగానే రేప్ చేశారు. అలా రేప్ చేస్తున్నప్పుడు వీడియో కూడా తీశారు. ఒకవేళ ఆ అమ్మాయి అరిచినా.. బయటకు వెళ్లి ఏమైనా చెప్పినా వెంటనే నెట్ లో వీడియో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. అయితే ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. అయితే అలా చివరకు అమ్మాయి వాళ్ల బంధువు దగ్గరికి వీడియో చేరింది. దాన్ని చూసిన ఆమె ఆ అమ్మాయికి వీడియో చూపించి నిజం ఏంటని అడిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more